You Searched For "T20 World Cup"
చతికిలపడ్డ ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ మ్యాచ్‌లో 56 పరుగులకే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 27 Jun 2024 7:37 AM IST
టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు డకౌట్ అయిన కోహ్లీ.. ఎక్కువ సార్లు ఏ బ్యాట్స్‌మెన్ అయ్యాడంటే..
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెండుసార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
By Medi Samrat Published on 26 Jun 2024 9:15 PM IST
టీమిండియా సెమీస్ జట్టులో మార్పు..! అతను రీఎంట్రీ?
టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 దశ కూడా ముగిసింది.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 1:30 PM IST
వరల్డ్‌కప్‌లో థ్రిల్లర్ మ్యాచ్.. బంగ్లాపై విజయంతో సెమీస్‌కు అప్ఘాన్
బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడింది అప్ఘానిస్థాన్. థ్రిల్లర్‌లాగా సాగిన ఈ మ్యాచ్‌లో అప్ఘాన్ చివరకు విజయాన్ని అందుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 11:17 AM IST
T20 World Cup: ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను టీమిండియా అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 6:58 AM IST
T20 World Cup: వెస్టిండీస్ ఔట్.. సెమీస్‌కు సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో చాలా ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరిగాయి.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 12:30 PM IST
టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఆసీస్‌పై అప్ఘాన్ విజయం
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సంచలనం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 10:56 AM IST
ఒకే ఓవర్‌లో 36 పరుగులు, పూరన్ వీరబాదుడు వీడియో
టీ20 వరల్డ్ కప్ 2024లో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 11:15 AM IST
4 ఓవర్లు, 3 వికెట్లు, ఒక్క పరుగు లేదు..ఫెర్గూసన్ ఆల్‌టైమ్ రికార్డు
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 8:49 AM IST
యాక్షన్ తీసుకోవాల్సిందే.. అభిమానులు వదిలిపెట్టేలా లేరు
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 కు చేరుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు విఫలమైంది.
By M.S.R Published on 15 Jun 2024 9:45 PM IST
T20 వరల్డ్ కప్: పాకిస్థాన్‌ను ఇంటికి పంపించేస్తున్న వరుణుడు
ఐర్లాండ్‌తో ఆడే మ్యాచ్‌లో గెలిచి.. అదృష్టం ద్వారా సూపర్-8కి చేరాలనుకున్నా పాక్ ఆశలు ఆవిరయిపోయాయి.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 3:05 PM IST
టీ20 ప్రపంచ కప్ లో సంచలనం.. న్యూజిలాండ్ అవుట్
T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ఫేవరెట్స్ లో ఒక టీమ్ అయిన న్యూజిలాండ్ జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.
By అంజి Published on 14 Jun 2024 9:37 AM IST