You Searched For "T20 World Cup"
ఎట్టకేలకు తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడిన అమ్మాయిలు..!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో కొత్త ఛాంపియన్ ఎవరో ఇప్పుడు వెల్లడైంది
By Medi Samrat Published on 21 Oct 2024 7:15 AM IST
హైదరాబాద్‌లో నేడు టీ20 విజయోత్సవ ర్యాలీ.. మహమ్మద్ సిరాజ్‌కు సన్మానం
ఇటీవల భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్‌లో జరిగే విజయోత్సవ ర్యాలీలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను...
By అంజి Published on 5 July 2024 9:11 AM IST
జనసంద్రమైన ముంబై.. టీమిండియాకు అభిమానుల బ్రహ్మరథం
టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు జూలై 4, గురువారం నాడు ముంబైలో ఘనంగా విజయోత్సవ వేడుక జరుపుకుంది.
By అంజి Published on 5 July 2024 6:48 AM IST
టీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ తన 7వ లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By అంజి Published on 4 July 2024 2:44 PM IST
టీ20 క్రికెట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
By అంజి Published on 30 Jun 2024 5:23 PM IST
హార్ట్‌బీట్ పెరిగిపోయింది.. బర్త్‌డే గిఫ్ట్‌కి థ్యాంక్స్: ఎంఎస్ ధోనీ
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 9:15 AM IST
డబ్బే డబ్బు.. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ.. ఎవరికెంతో తెలుసా?
దక్షిణాఫ్రికాపై ఉత్కంటభరితమైన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 7:49 AM IST
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే..?
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు సమయం వచ్చేసింది. శనివారం బార్బడోస్ వేదికగా ఈ తుది పోరు జరుగుతుంది.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 6:43 AM IST
నిజమెంత: భారతజట్టు ఆస్ట్రేలియా మీద గెలవగానే ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు వందేమాతరం అంటూ నినాదాలు చేశారా?
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. అయితే సెమీస్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2024 2:15 PM IST
IND Vs ENG: ఆ తప్పే మమ్మల్ని ఓడించింది: జోస్ బట్లర్
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 8:05 AM IST
T20 World Cup: ఇక ఒకే మ్యాచ్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు భారత్
భారీ పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న భారత్ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 6:39 AM IST
చతికిలపడ్డ ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ మ్యాచ్‌లో 56 పరుగులకే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 27 Jun 2024 7:37 AM IST