You Searched For "suryapet"
Suryapet : కూతురిని వేధిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్యలు
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా గ్రామంలో కుమార్తెను వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని సోమవారం ఇద్దరు భార్యలు రోకలితో కొట్టి చంపారు.
By Medi Samrat Published on 13 Jan 2025 6:21 PM IST
హెల్త్ అలర్ట్: హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌లో డెంగ్యూ, చికున్‌గున్యా ముప్పు
హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sept 2024 10:50 AM IST
బాలికల కాలేజ్ లేడీ ప్రిన్సిపాల్ రూమ్‌లో బీర్లు.. మంత్రి ఉత్తమ్ సీరియస్
సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కాలేజ్‌లో ప్రిన్సిపల్ నిర్వాకం బయటపడింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 8:23 AM IST
సూర్యాపేటలో దారుణం.. భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో భార్య మృతి
భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో పరిస్థితి విషమించి భార్య మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది.
By అంజి Published on 3 July 2024 10:15 AM IST
ఆస్తి పంపకాల కోసం గొడవ.. మూడ్రోజులుగా ఫ్రీజర్‌లోనే తల్లి మృతదేహం
మానవ సంబంధాలు రోజురోజుకి క్షీణించిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 May 2024 2:11 PM IST
సూర్యాపేటలో నకిలీ క్లినిక్‌పై డీసీఏ దాడులు.. రూ. 1.5 లక్షల విలువైన మెడిసన్స్ స్వాధీనం
దాడలోని నయానగర్ మెయిన్ రోడ్డులో నకిలీ వైద్యుడు తోట ప్రసాద్‌బాబు నివాసంపై డీసీఏ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 May 2024 7:45 PM IST
Suryapet: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.
By అంజి Published on 25 April 2024 9:32 AM IST
సూర్యాపేట జిల్లాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 10:50 AM IST
Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట జిల్లాలో కేంద్రం సమీపంలోని ఇమాంపేటలో గల రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని తన నివాసంలో సెలవుపై వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 19 Feb 2024 7:17 AM IST
సూర్యాపేట జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 12:45 PM IST
హాస్టల్ గదిలో ఉరేసుకున్న విద్యార్థిని.. ఫేర్‌వెల్ పార్టీకి వెళ్లి వచ్చాక..
రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ఆవరణలో జరిగిన వీడ్కోలు పార్టీకి హాజరైన కొన్ని గంటల తర్వాత శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని...
By అంజి Published on 11 Feb 2024 2:05 PM IST
కలకలం.. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి పై గొడ్డలి దాడి
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్యపై హత్యాయత్నం జరిగింది. జానయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై గొడ్డలితో దాడికి...
By అంజి Published on 20 Nov 2023 7:05 AM IST