You Searched For "Supreme court"
ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
By అంజి Published on 1 Aug 2024 11:43 AM IST
నీట్-యూజీ.. మళ్లీ పరీక్ష నిర్వహించడం సబబు కాదు : సుప్రీం
24 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్-యూజీ వైద్య పరీక్షకు రీ-ఎగ్జామ్ ఉండదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది
By Medi Samrat Published on 23 July 2024 8:00 PM IST
కావడి యాత్ర వివాదానికి సుప్రీంకోర్టు తెర.. కీలక ఆదేశాలు జారీ
ఉత్తర రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన కావడి యాత్రపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Srikanth Gundamalla Published on 23 July 2024 8:14 AM IST
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్
నీట్-యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలు జరిగడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 22 July 2024 2:00 PM IST
కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో
కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం...
By Medi Samrat Published on 15 July 2024 9:15 PM IST
అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
By అంజి Published on 12 July 2024 11:03 AM IST
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన మాజీ భర్త నుంచి భరణం పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు బుధవారం...
By అంజి Published on 10 July 2024 12:00 PM IST
నీట్ యూజీ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నీట్ - యూజీ 2024 కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హానికరమని...
By అంజి Published on 18 Jun 2024 1:16 PM IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు గట్టి షాక్
ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది
By Medi Samrat Published on 4 Jun 2024 4:22 PM IST
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు
వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:55 PM IST
నీళ్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 31 May 2024 1:16 PM IST
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ
కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 12:45 PM IST