You Searched For "Suicide"
పోలీస్ స్టేషన్లో భర్త, అతని మైనర్ భార్య ఆత్మహత్య
బీహార్ అరారియా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 10:42 AM
సీరియల్ నటుడు చందు సూసైడ్.. నటి పవిత్ర మరణాన్ని తట్టుకోలేక..
బుల్లితెర నటుడు చందు (40) శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'త్రినయని'తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్న చందు సూసైడ్ కలకలం రేపింది.
By అంజి Published on 18 May 2024 12:45 AM
స్కూల్లో వేధింపులు.. 10 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
ఇండియానాలోని ఒక పాఠశాల బాలుడు పాఠశాలలో కనికరంలేని బెదిరింపులను భరించి ఆత్మహత్యతో మరణించాడు
By అంజి Published on 16 May 2024 9:00 AM
యువతితో ఫోన్ మాట్లాడుతూ ప్రేమికుడు ఆత్మహత్య
ఓ యువకుడు తన ప్రేయసి దూరం పెడుతుందని బాధను తట్టుకోలేకపోయాడు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 2:50 AM
దారుణం.. భార్య, కూతురిని చంపిన తండ్రి.. కొడుకును చంపబోయి..
కేరళలోని కొల్లం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి ముందు తన భార్య, కుమార్తెను గొంతు కోసి చంపాడు.
By అంజి Published on 7 May 2024 10:08 AM
సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుడు ఆత్మహత్యాయత్నం
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల జరిపిన కేసులో నిందితుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని వర్గాలు బుధవారం తెలిపాయి.
By అంజి Published on 1 May 2024 9:34 AM
ప్రముఖ నటి అమృతా పాండే ఆత్మహత్య
ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఏప్రిల్ 27న బీహార్‌లోని భాగల్పూర్లోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 30 April 2024 5:23 AM
Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అప్పు తీర్చాలంటూ ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయడంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటుచేసుకుంది.
By అంజి Published on 28 April 2024 2:56 PM
చదువుకుంటానని చెప్పినా బలవంతంగా పెళ్లి.. యువతి ఆత్మహత్య
పురుగుల మందు తాగి గత ఎనిమిది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువతి ఏప్రిల్ 22 సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరణించింది.
By అంజి Published on 23 April 2024 2:45 PM
విషాదం.. కొడుకు ప్రయోజకుడు కావట్లేదని తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 6:40 AM
Hyderabad: అనాథశ్రమంలో విషాదం.. బాలిక ఆత్మహత్య
ఓ టీనేజ్ బాలిక మంగళవారం దుండిగల్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ అనాథ ఆశ్రమంలో ఓ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 11 April 2024 4:22 AM
చట్టపరమైన చర్యలకు భయపడి.. నూతన దంపతుల ఆత్మహత్య
వధువు మైనర్ కావడంతో పోలీసుల చర్యకు భయపడి నవ వధూవరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో చోటుచేసుకుంది.
By అంజి Published on 5 April 2024 1:30 AM