You Searched For "Stray Dog"

వీధికుక్కలను డాగ్ షెల్టర్లకు పంపండి.. అడ్డుకుంటే కేసు పెట్టండి..!
వీధికుక్కలను డాగ్ షెల్టర్లకు పంపండి.. అడ్డుకుంటే కేసు పెట్టండి..!

ఢిల్లీలో వీధికుక్కల బెడదతో దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు వీధికుక్కలు ఎవరినోఒక‌రిని కరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on 11 Aug 2025 3:36 PM IST


Bihar man, arrest, sexually assaulting, mutilating, stray dog, Bengaluru
బెంగళూరులో దారుణం.. వీధి కుక్కపై బీహార్ వ్యక్తి లైంగిక దాడి

బెంగళూరులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఓ వీధి కుక్కపై లైంగిక దాడి చేసి, దాని అవయవాలను గాయపరిచాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 19 March 2025 8:01 AM IST


stray dog, ​​attack, child, Kamalapuram, Kadapa district
Andhrapradesh: చిన్నారిపై వీధి కుక్క దాడి.. వీడియో

కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నాయి బ్రాహ్మణ వీధిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి...

By అంజి  Published on 18 Sept 2024 10:08 AM IST


Stray dog, attack, Karimnagar
Video: 18 నెలల చిన్నారిపై వీధికుక్క దాడి

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని సబ్‌వేపై బుధవారం ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేయడంతో 18 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

By అంజి  Published on 8 Aug 2024 5:02 PM IST


Stray dog, patient food, government hospital, Uttar Pradesh, Moradabad
Video: ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల ఆహారాన్ని తింటున్న వీధి కుక్క

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఎమర్జెన్సీ వార్డులో చేరిన ఓ రోగి బెడ్‌ వద్ద పెట్టిన ఆహారాన్ని వీధికుక్క తిన్నది

By అంజి  Published on 11 Oct 2023 11:24 AM IST


Delhi , stray dog,  crime news
క్రికెట్ బ్యాట్‌తో కుక్కపై విరుచుకుపడ్డాడు.. సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు

మూగజీవాలపై అనవసరంగా దాడి చేస్తున్న ఘటనలు మనం చాలానే చూశాం. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 May 2023 5:07 PM IST


Delhi , stray dog, Indrapuri
వీధికుక్కపై డ్రగ్స్ బానిస అత్యాచారం.. ఢిల్లీలో మరో ఘటన

ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలోని జేజే కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారం చేశాడు.

By అంజి  Published on 6 March 2023 7:28 AM IST


Hyderabad, Stray dog attack, Stray dog
Hyderabad: వీధికుక్కల దాడి.. ఇద్దరు చిన్నారులకు గాయాలు

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి ఘటనలో అయాన్ (8), ఫాతిమా (5) అనే ఇద్దరు చిన్నారులు కాటుకు గురయ్యారు.

By అంజి  Published on 28 Feb 2023 9:35 AM IST


Delhi news, National News, Stray dog, Crime news
ఢిల్లీలో అరాచకం.. వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని కించపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి మూగ జంతువుపై అత్యాచారం చేశాడు.

By అంజి  Published on 27 Feb 2023 9:00 AM IST


ఆ కుక్క నోట్లో ఉన్నది చూసి.. వణికిపోయారు
ఆ కుక్క నోట్లో ఉన్నది చూసి.. వణికిపోయారు

Dog runs with human head in its mouth in Mexico.కుక్క ఏకంగా మనిషి తలను నోట కరుచుకుని పరిగెత్తడంతో అందరూ షాకయ్యారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 Nov 2022 10:28 AM IST


12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి.. చేతులు, కాళ్లు కొరికి..
12 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి.. చేతులు, కాళ్లు కొరికి..

Stray dog brutally attacks 12-year-old boy in Kerala's Kozhikode. కొద్ది రోజులుగా ఎక్కడా చూసినా కుక్కల స్వైర విహారమే కనిపిస్తోంది. వీధి కుక్కలు...

By అంజి  Published on 13 Sept 2022 11:31 AM IST


Share it