You Searched For "SportsNews"
ఒకప్పటిలా.. దుమ్ము దులిపిన పృథ్వీ షా..!
పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మహారాష్ట్ర కెప్టెన్‌గా బరిలోకి దిగి విధ్వంసక...
By Medi Samrat Published on 28 Nov 2025 7:50 PM IST
పలాష్ ముచ్చల్ ఏడుస్తూనే ఉండిపోయాడు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు.
By Medi Samrat Published on 25 Nov 2025 9:20 PM IST
ఓటమి అంచున భారత జట్టు
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.
By Medi Samrat Published on 25 Nov 2025 5:10 PM IST
ప్రపంచకప్ నెగ్గిన భారత మహిళల కబడ్డీ జట్టు
రెండవ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025లో భారత మహిళల కబడ్డీ జట్టు తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది.
By Medi Samrat Published on 24 Nov 2025 9:22 PM IST
అకస్మాత్తుగా వాయిదా పడ్డ స్మృతి మంధాన వివాహం. ఏం జరిగిందంటే..?
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది.
By Medi Samrat Published on 23 Nov 2025 5:34 PM IST
123 ఏళ్ల నాటి రికార్డులు బద్దలు కొట్టిన ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు
By Medi Samrat Published on 22 Nov 2025 9:20 PM IST
వైజాగ్ మ్యాచ్‌కు టికెట్ల విక్రయాలు అప్పటి నుండే..!
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తవ్వగానే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.మొదటి వన్డే నవంబర్ 30న జరగనుండగా, 3వ వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో...
By Medi Samrat Published on 22 Nov 2025 7:46 PM IST
గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దాదాపు ఆడడనే సంకేతాలు వచ్చాయి.
By Medi Samrat Published on 20 Nov 2025 5:05 PM IST
టీమిండియా WTC ఫైనల్స్‌కు చేరాలంటే చాలా మ్యాచ్‌లు గెలవాల్సిందే..!
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 17 Nov 2025 6:44 PM IST
Video : రెచ్చగొట్టిన పాక్ బౌలర్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీకి 14 ఏళ్లే ఉండవచ్చు, కానీ అతడు ఆటలో మాత్రం వెనక్కి తగ్గడు.
By Medi Samrat Published on 17 Nov 2025 3:21 PM IST
పాక్‌పై టీమిండియా ఘోర పరాజయం
మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో పాటు బౌలర్ల అసమర్థ ప్రదర్శన కారణంగా ఆదివారం పాకిస్తాన్ ఎపై భారత్ ఎ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
By Medi Samrat Published on 17 Nov 2025 10:07 AM IST
ఐపీఎల్ జట్లు వదులుకున్న ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ ఎట్టకేలకు వచ్చేసింది. రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలను ఫ్రాంచైజీలు అధికారికంగా ప్రకటించాయి.
By Medi Samrat Published on 15 Nov 2025 8:02 PM IST











