You Searched For "SportsNews"
IND vs SA : తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో రోజు కూడా మనదే..!
దక్షిణాఫ్రికాతో రుగుతున్న తొలి టెస్టులో భారత్ తన పట్టును పటిష్టం చేసుకుంది.
By Medi Samrat Published on 15 Nov 2025 5:47 PM IST
32 బంతుల్లో సెంచరీ బాదిన సూర్య వంశీ
నవంబర్ 14, శుక్రవారం దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన ఇండియా ఎ తొలి మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.
By Medi Samrat Published on 14 Nov 2025 7:37 PM IST
10 నెలల తర్వాత రషీద్ ఖాన్ రెండో వివాహం..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన మొదటి వివాహం చేసుకున్న తర్వాత కేవలం 10 నెలలల్లో తన రెండవ వివాహంపై వచ్చిన పుకార్లకు స్వస్తి పలికాడు.
By Medi Samrat Published on 12 Nov 2025 9:20 PM IST
అర్జున్ టెండూల్కర్‌ను వదులుకోనున్న ముంబై ఇండియన్స్.?
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సంజు సాంసన్, రవీంద్ర జడేజా ట్రేడ్ నడుస్తోంది.
By Medi Samrat Published on 12 Nov 2025 8:30 PM IST
12 ఏళ్లుగా అజేయంగా నిలిచిన భారత్..!
వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 6:30 PM IST
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. సిరీస్ మనదే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 4:50 PM IST
Video : ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లతో బ్యాట్స్‌మెన్ విధ్వంసం..!
హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో భాగంగా కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్బాస్ అఫ్రిది అరుదైన ఫీట్ చేశాడు.
By Medi Samrat Published on 7 Nov 2025 5:26 PM IST
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆదివారం అంటే నవంబర్ 2, 2025న భారత మహిళా క్రికెట్ జట్టు చేతుల్లోకి ప్రపంచకప్ ట్రోఫీ వచ్చింది.
By Medi Samrat Published on 3 Nov 2025 9:58 AM IST
12 ప్రపంచకప్‌లు జరిగితే 7 సార్లు ఆ జట్టే టైటిల్ నెగ్గింది..!
మహిళల ODI ప్రపంచ కప్ 2025 టైటిల్ మ్యాచ్ ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 2 Nov 2025 12:08 PM IST
Jemimah Rodrigues : ప్రతిరోజూ ఏడ్చాను.. చాలా బాధపడ్డాను..
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన భారత మహిళల జట్టు బ్యాట్స్‌మెన్ జెమిమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురై కన్నీళ్లను అదుపు...
By Medi Samrat Published on 31 Oct 2025 8:52 AM IST
అతడు జట్టులో ఉంటే మాకు ఎప్పుడూ ప్రయోజనమే..!
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పవర్‌ప్లే ఓవర్లు చాలా ముఖ్యమైనవని, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లలో తమ జట్టుకు అవకాశాలు పెరుగుతాయని...
By Medi Samrat Published on 28 Oct 2025 9:11 PM IST
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విరుచుకుపడ్డ కరుణ్ నాయర్
కరుణ్ నాయర్ భారత జట్టు నుండి తనను తప్పించడం పట్ల తన నిరాశను వ్యక్తం చేశాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశాడు.
By Medi Samrat Published on 27 Oct 2025 9:10 PM IST











