You Searched For "SportsNews"
ఢిల్లీ విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్
ఐపీఎల్-2024 64వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 15 May 2024 2:15 AM GMT
డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
ఐపీఎల్ 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది
By Medi Samrat Published on 13 May 2024 2:00 AM GMT
రాజస్థాన్‌ను ఓడించిన చెన్నై.. మూడో స్థానానికి చేరుకున్న సీఎస్‌కే
ఐపీఎల్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించడం ద్వారా చెన్నై ప్లేఆఫ్ ఆశలను మెరుగుపరుచుకుంది.
By Medi Samrat Published on 12 May 2024 2:00 PM GMT
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కోలుకోలేని దెబ్బతీసిన సీఎస్‌కే బౌలర్లు
ఐపీఎల్‌లో బాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు...
By Medi Samrat Published on 12 May 2024 11:58 AM GMT
ముంబైకి మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న కేకేఆర్..!
KKR సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం అంతరాయం కలిగించిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది
By Medi Samrat Published on 12 May 2024 2:05 AM GMT
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డేంజరస్ బ్యాట్స్‌మెన్..!
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల మున్రో తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా...
By Medi Samrat Published on 10 May 2024 4:31 AM GMT
సచిన్ పేరిట ఉన్న 30 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన అమ్మాయి
బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ షఫాలీ వర్మ భారీ రికార్డు నమోదు చేసుకుంది
By Medi Samrat Published on 10 May 2024 3:30 AM GMT
పంజాబ్‌పై ఆర్సీబీ విక్టరీ.. ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా..?
ఐపీఎల్-2024 58వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది
By Medi Samrat Published on 10 May 2024 1:15 AM GMT
Video : ఆ కుర్రాడి క్యాచ్‌కు జాంటీ రోడ్స్ చేతులు జోడించి నమస్కరించాడు..!
జాంటీ రోడ్స్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. అతని క్యాచ్‌లు, ఫీల్డింగ్ వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి
By Medi Samrat Published on 7 May 2024 8:21 AM GMT
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ.. సన్‌రైజర్స్‌కు ఖాతాలో మరో ఓటమి
ఐపీఎల్ 2024 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది
By Medi Samrat Published on 7 May 2024 1:24 AM GMT
రెండేళ్లుగా ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఆటగాడిని ప్రపంచ కప్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఆస్ట్రేలియా బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు
By Medi Samrat Published on 1 May 2024 5:09 AM GMT
ముంబైకి మరో ఓటమి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన లక్నో
ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. లక్నో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
By Medi Samrat Published on 1 May 2024 1:45 AM GMT