You Searched For "SportsNews"

Video : చూడండి.. ఈ సీజ‌న్‌లో ఇది తొమ్మిదోది.. ఆ సైగ సెల‌క్ట‌ర్ల‌కేనా..?
Video : చూడండి.. ఈ సీజ‌న్‌లో ఇది తొమ్మిదోది.. ఆ సైగ సెల‌క్ట‌ర్ల‌కేనా..?

2024-25 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ కేరళతో తలపడుతోంది.

By Medi Samrat  Published on 1 March 2025 4:59 PM IST

పాకిస్థాన్‌కు ప‌రువు ద‌క్కించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందే..!
పాకిస్థాన్‌కు ప‌రువు ద‌క్కించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందే..!

పాకిస్థాన్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఏ మాత్రం కలిసి రాలేదు. గ్రూప్ స్టేజీలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్థాన్...

By Medi Samrat  Published on 27 Feb 2025 4:26 PM IST

Ind Vs Pak : వారిద్ద‌రూ ఆటను మా నుంచి దూరం చేశారు.. ఓటమికి సాకులు చెప్పిన రిజ్వాన్
Ind Vs Pak : వారిద్ద‌రూ ఆటను మా నుంచి దూరం చేశారు.. ఓటమికి సాకులు చెప్పిన రిజ్వాన్

ఛాంపియన్స్ ట్రోఫీ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on 24 Feb 2025 7:42 AM IST

పాక్ ఆలౌట్‌.. భారత్ విజ‌య‌ల‌క్ష్యం ఎంతంటే..?
పాక్ ఆలౌట్‌.. భారత్ విజ‌య‌ల‌క్ష్యం ఎంతంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on 23 Feb 2025 6:38 PM IST

IND vs PAK : హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఆడుతున్న ఆట‌గాళ్లు వీళ్లే..!
IND vs PAK : హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఆడుతున్న ఆట‌గాళ్లు వీళ్లే..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. ఈరోజు టోర్నీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ ఐన‌టువంటి భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ దుబాయ్ మైదానంలో...

By Medi Samrat  Published on 23 Feb 2025 2:21 PM IST

పంత్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పిన గిల్
పంత్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పిన గిల్

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్.

By Medi Samrat  Published on 22 Feb 2025 9:46 PM IST

సులువైన క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, పాండ్యా
సులువైన క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, పాండ్యా

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జ‌రుగుతున్న రెండో మ్యాచ్ లో బంగ్లా టాప్ లేపారు భారత బౌలర్లు.

By Medi Samrat  Published on 20 Feb 2025 4:00 PM IST

Champions Trophy 2025 : అందుకే ఓడిపోయాం.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన పాక్ కెప్టెన్‌
Champions Trophy 2025 : అందుకే ఓడిపోయాం.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన పాక్ కెప్టెన్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు శుభారంభం ల‌భించ‌లేదు.

By Medi Samrat  Published on 20 Feb 2025 8:14 AM IST

జట్టులో చోటు దక్కించుకున్న‌ యశస్వి జైస్వాల్.. ఇక స‌త్తా చాటడ‌మే బ్యాలెన్స్‌..!
జట్టులో చోటు దక్కించుకున్న‌ యశస్వి జైస్వాల్.. ఇక స‌త్తా చాటడ‌మే బ్యాలెన్స్‌..!

విదర్భతో జరగనున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌కు యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టులోకి వచ్చాడు.

By Medi Samrat  Published on 14 Feb 2025 9:19 AM IST

ఛాంపియన్స్ ట్రోఫీకి దుబాయ్ వెళ్లే క్రికెటర్లు వారి భార్యలను తీసుకెళ్ల‌లేరు.. స్టార్ ప్లేయ‌ర్ చేసిన ప‌ని వ‌ల్లే కొత్త రూల్స్‌..!
ఛాంపియన్స్ ట్రోఫీకి దుబాయ్ వెళ్లే క్రికెటర్లు వారి భార్యలను తీసుకెళ్ల‌లేరు.. స్టార్ ప్లేయ‌ర్ చేసిన ప‌ని వ‌ల్లే కొత్త రూల్స్‌..!

ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత BCCI భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

By Medi Samrat  Published on 14 Feb 2025 9:02 AM IST

ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..!
ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..!

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

By Medi Samrat  Published on 13 Feb 2025 2:45 PM IST

నేను చెప్పలేను.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా గైర్హాజరుపై మౌనం వీడిన గంభీర్..!
నేను చెప్పలేను.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా గైర్హాజరుపై మౌనం వీడిన గంభీర్..!

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై ఎలాంటి సమాచారం ఇవ్వడానికి భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిరాకరించాడు.

By Medi Samrat  Published on 13 Feb 2025 11:08 AM IST

Share it