You Searched For "SportsNews"

పాక్‌తో ఫైనల్‌కు ముందు టెన్షన్‌.. అభిషేక్, హార్దిక్ గాయాల‌పై తాజా అప్‌డేట్..!
పాక్‌తో ఫైనల్‌కు ముందు టెన్షన్‌.. అభిషేక్, హార్దిక్ గాయాల‌పై తాజా అప్‌డేట్..!

ఆసియా కప్ 2025లో శుక్రవారం జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు థ్రిల్లింగ్...

By Medi Samrat  Published on 27 Sept 2025 10:41 AM IST

39 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించబోతున్న అశ్విన్..!
39 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించబోతున్న అశ్విన్..!

భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొనడం ద్వారా చరిత్ర సృష్టించనున్నాడు.

By Medi Samrat  Published on 24 Sept 2025 6:20 PM IST

పాక్ కెప్టెన్ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదట..!
పాక్ కెప్టెన్ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదట..!

ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, కోచ్ మైక్ హెస్సన్‌లదేనని షోయబ్ అఖ్తర్ ఆరోపించాడు.

By Medi Samrat  Published on 22 Sept 2025 4:47 PM IST

Video : అనవసర దూకుడు నాకు నచ్చలేదు.. అందుకే వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పా..
Video : అనవసర దూకుడు నాకు నచ్చలేదు.. అందుకే వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పా..

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి 172 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు మిగిలి ఉండగానే...

By Medi Samrat  Published on 22 Sept 2025 9:54 AM IST

టీమిండియా విజ‌య‌ల‌క్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?
టీమిండియా విజ‌య‌ల‌క్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?

ఆస్ట్రేలియా-భార‌త్‌ మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈ రోజు జ‌రుగుతుంది.

By Medi Samrat  Published on 20 Sept 2025 5:38 PM IST

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా హైదరాబాదీ
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా హైదరాబాదీ

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్‌లో వీరోచిత ప్రదర్శనకు గాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.

By Medi Samrat  Published on 15 Sept 2025 7:29 PM IST

హ్యాండ్‌షేక్ వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ
'హ్యాండ్‌షేక్' వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ

'హ్యాండ్‌షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది.

By Medi Samrat  Published on 15 Sept 2025 5:50 PM IST

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి

ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఆడుతుందా.. లేదా అనే ఉత్కంఠకు తెరపడింది.

By Medi Samrat  Published on 6 Sept 2025 3:15 PM IST

సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా
సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా

భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.

By Medi Samrat  Published on 4 Sept 2025 7:33 PM IST

పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగ‌డ్త‌లు
పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగ‌డ్త‌లు

పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలం అయింది. అతడు నాలుగేళ్లుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు.

By Medi Samrat  Published on 28 Aug 2025 2:25 PM IST

టెస్ట్ క్రికెట్‌ సవాలుతో కూడిన‌ది.. అలసిపోయే ఫార్మాట్ : రోహిత్
టెస్ట్ క్రికెట్‌ సవాలుతో కూడిన‌ది.. అలసిపోయే ఫార్మాట్ : రోహిత్

భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లోని కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

By Medi Samrat  Published on 25 Aug 2025 9:15 PM IST

జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఇలాంటి ఆటగాడు దొరకడం కష్టం : అశ్విన్
జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఇలాంటి ఆటగాడు దొరకడం కష్టం : అశ్విన్

BCCI సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు.

By Medi Samrat  Published on 20 Aug 2025 2:12 PM IST

Share it