You Searched For "Social Media"
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని.. భార్యను చంపిన భర్త
ఒక వివాహిత సోషల్ మీడియాలో తరచూ ఉండటాన్ని ఆమె భర్త పరిమల్ తీసుకోలేకపోయాడు.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 12:45 PM IST
డీప్ ఫేక్ వీడియోలు చేస్తారు.. అలర్ట్‌గా ఉండాలి: మంత్రి కేటీఆర్
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుంటంతో ప్రచారం ఊపందుకుంది.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 11:27 AM IST
డీప్ ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
ఈ డీప్ ఫేక్ టెక్నాలజీపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 3:00 PM IST
సోషల్ మీడియా యూజర్లు..ఎన్నికల వేళ తస్మాత్ జాగ్రత్త..!
ఎన్నికల వేళ సోషల్ మీడియా యూజర్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 11:41 AM IST
ఎన్నికల హీట్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ వార్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 11:45 AM IST
ఒకే ఫ్రేమ్‌లో ఎంఎస్ ధోనీ, రామ్‌చరణ్.. ఎందుకు కలిశారంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీని రామచరణ్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తుంది.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 6:10 PM IST
తెలంగాణలో ఎన్నికల హీట్.. సోషల్ మీడియానే ప్రచార అస్త్రం..!
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఈక్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు నాయకులు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 5:14 PM IST
'AI'నా మజాకానా.. ఎన్టీఆర్, పవన్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా
AI ద్వారా సృష్టించిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 4:00 PM IST
సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితి!
దేశంలో సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితిని విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
By అంజి Published on 20 Sept 2023 8:15 AM IST
దీప్తి సునైనాకు యాక్సిడెంట్..! ఆమె ఏం చెప్పిందంటే..
దీప్తి సునైనా కారుకి యాక్సిడెంట్ జరిగిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రచారంపై ఆమె స్పందించారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 9:23 AM IST
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఇక అంతే: సుప్రీంకోర్టు
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారికి సుప్రీంకోర్టు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 11:30 AM IST
యువతి కొంపముంచిన సోషల్ మీడియా పరిచయం
యువతికి షేర్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త స్నేహంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 11:09 AM IST