You Searched For "Snake"
కర్రీ పఫ్‌లో పాము ఉదంతం.. బేకరీపై కేసు నమోదు
మహబూబ్ నగర్ జిల్లా అధికారులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక బేకరీపై కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 13 Aug 2025 2:30 PM IST
Viral Video : పాముతో ఫోటో దిగాలని అనుకున్న మహిళ.. ఊహించని మలుపు
రష్యాకు చెందిన ఓ మహిళ పాముతో పాముతో ఫోటో దిగాలని చేసిన ప్రయత్నం ఊహించని మలుపు తిరిగింది.
By Medi Samrat Published on 25 Jan 2025 8:30 PM IST
పాముతో ఆడి బొమ్మ అనుకుని కొరికిన బాలుడు
బీహార్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 7:45 AM IST
Video: కాటేసిన పాముని పట్టుకుని.. ఆస్పత్రికి వచ్చిన మహిళ
ములుగు జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ దైర్య సాహసాలు చూసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
By అంజి Published on 16 April 2024 8:10 PM IST
ఎగురుతున్న విమానంలో పాము కలకలం (వీడియో)
ఎగురుతున్న విమానంలో పాములు ప్రత్యక్షం అయింది. దాంతో.. విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హడలిపోయారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 7:44 AM IST
వామ్మో ఏడడుగుల పాము.. ఎక్కడ దాక్కుందంటే.?
పాములు ఎప్పుడు.. ఎక్కడ దాక్కుంటాయో తెలియని పరిస్థితి. కొన్ని కొన్ని సార్లు చైర్లలోనూ, షూలలోనూ దాక్కుంటూ ఉంటాయి.
By Medi Samrat Published on 11 Dec 2023 7:30 PM IST
పాముకి సీపీఆర్ చేసిన పోలీసు, వీడియో వైరల్
ఓ పోలీసు అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాముకు సీపీఆర్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 3:07 PM IST
సీఎం ప్రెస్‌మీట్‌లో పాము కలకలం
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రెస్‌మీట్‌లో పాము కలకలం రేపింది.
By Medi Samrat Published on 21 Aug 2023 4:11 PM IST
పాము కాటుకు గురైన యువకుడు.. చికిత్స కోసం 1300 కి.మీ ప్రయాణం.. చివరికి
గుజరాత్‌లో ఆగస్టు 15న పాము కాటుకు గురైన ఓ యువకుడు చికిత్స నిమిత్తం 1,300 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ చేరుకున్నాడు.
By అంజి Published on 21 Aug 2023 12:15 PM IST
క్రికెట్ స్టేడియంలో పాము ప్రత్యక్షం..ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు (వీడియో)
లంక ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్న ఓ స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. దాంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 11:26 AM IST
పామును నమిలేసిన మూడేళ్ల బాలుడు.. ఏమైందంటే?
3 సంవత్సరాల బాలుడు పాము పిల్లను నోట్లోకి తీసుకుని నమిలేశాడు. బాలుడు చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. ఆ పాము చనిపోయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2023 8:30 AM IST
మధ్యాహ్న భోజనంలో పాము.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
బీహార్‌లోని అరారియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 28 May 2023 9:00 AM IST