You Searched For "Secunderabad"
Secunderabad: ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్న.. ట్రాన్స్‌జెండర్ మహిళ, మైనర్ అరెస్ట్
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దుకాణదారులు, పాదచారుల నుంచి డబ్బులు దండుకుంటున్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని, మైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు.
By అంజి Published on 12 April 2024 1:45 AM GMT
కిషన్ రెడ్డిని లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తాం
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు...
By Medi Samrat Published on 1 April 2024 8:00 AM GMT
Hyderabad: డబ్బుల కోసం యాచకులపై దాడి.. ఒకరు మృతి
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 4:49 AM GMT
Hyderabad: బూటకపు బాంబు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన 39 ఏళ్ల వ్యక్తిని వ్యక్తిని మోండా మార్కెట్ పోలీసులు...
By అంజి Published on 29 Jan 2024 2:40 AM GMT
ప్రత్యేక పూజలు, పరిశుభ్రత డ్రైవ్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు: రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధమైన హైదరాబాద్
అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్టకు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లు పండుగ శోభను సంతరించుకున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jan 2024 3:00 AM GMT
లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఎమ్మెల్యే లాస్య నందిత, తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 9:13 AM GMT
హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఈ రూట్‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 1:40 AM GMT
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ద్‌లో మహిళా రాజకీయ నాయకులు మధ్య ఆసక్తికర పోటీ!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు కొనసాగుతూ ఉంది. ఇద్దరు మహిళా రాజకీయ నాయకులు ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతూ ఉండడం విశేషం.
By Bhavana Sharma Published on 6 Nov 2023 5:30 AM GMT
సికింద్రాబాద్ నుంచి నన్ను గెలిపిస్తే స్వర్గంలా మారుస్తా: కేఏ పాల్
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 4:57 AM GMT
Secunderabad: విషాదం.. కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య
సికింద్రాబాద్ బోయినపల్లి భవాని నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 13 Oct 2023 3:55 AM GMT
సినీ నిర్మాత దారుణ హత్య.. సికింద్రాబాద్లో ఘటన
సినీ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాతను చంపిన రవి కాట్రగడ్డను పోలీసులు అదుపు తీసుకున్నారు.
By అంజి Published on 4 Oct 2023 3:16 AM GMT
గంధపు చెట్టును దొంగిలించేశారు.. ఎవరి బంగళా నుండి అంటే?
సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ఉంటున్న బంగాళాలో దొంగతనం జరిగింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2023 4:11 PM GMT