You Searched For "Schools"
స్కూళ్లకు రావద్దు.. వెనక్కు పంపించేస్తున్న టీచర్స్
దేశరాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా పబ్లిక్...
By అంజి Published on 9 Dec 2024 3:48 AM GMT
Telangana: రేపు స్కూళ్ల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల బంద్‌ను నవంబర్ 30న భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ కమిటీ ప్రకటించింది.
By అంజి Published on 29 Nov 2024 6:26 AM GMT
Telangana: గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 28 Nov 2024 2:04 AM GMT
స్కూల్స్ మూసివేత.. ఇంటర్నెట్ బంద్
ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 25 Nov 2024 3:33 AM GMT
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.
By Medi Samrat Published on 1 Oct 2024 12:51 PM GMT
Andhra Pradesh: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
By Srikanth Gundamalla Published on 9 Sep 2024 1:42 AM GMT
మరో 2 నెలల్లో స్కూళ్లకు కొత్త టీచర్లు
టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.
By అంజి Published on 14 Aug 2024 1:30 AM GMT
Andhra Pradesh: నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 July 2024 1:06 AM GMT
ముంబైలో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 8 July 2024 4:45 AM GMT
AndhraPradesh: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏపీ లోని పాఠశాలలు జూన్ 13, 2024 నుండి తిరిగి తెరవబడతాయి.
By అంజి Published on 13 Jun 2024 3:43 AM GMT
Telangana: నేడే పాఠశాలల పునఃప్రారంభం.. మారిన టైమింగ్స్ ఇవే
వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు.
By అంజి Published on 12 Jun 2024 1:12 AM GMT
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. 2023 - 2024 విద్యా సంవత్సరంలో నేడు చివరి పని దినం.
By అంజి Published on 23 April 2024 9:13 AM GMT