You Searched For "Sandhya Theatre Stampede"
ఆయన్ను కలవడానికి మాత్రం అల్లు అర్జున్ కు అనుమతి ఇవ్వలేదు
నటుడు అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అల్లు అర్జున్ పర్యటన కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
By Medi Samrat Published on 7 Jan 2025 4:50 PM IST
శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు.
By అంజి Published on 7 Jan 2025 10:27 AM IST
రేవతి కుటుంబానికి 2 కోట్లు : అల్లు అరవింద్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ మరోసారి తెలిపారు.
By Medi Samrat Published on 25 Dec 2024 3:12 PM IST
Hyderabad: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
By అంజి Published on 25 Dec 2024 1:15 PM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్ట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 24 Dec 2024 2:50 PM IST
శ్రీ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే..
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆసుపత్రి పాలైన ఎనిమిదేళ్ల శ్రీ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Dec 2024 8:52 PM IST