You Searched For "repo rate"
కస్టమర్లకు శుభవార్త.. SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రుణ రేట్లను సవరించింది.
By అంజి Published on 13 Dec 2025 8:58 AM IST
శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి.
By అంజి Published on 8 Dec 2025 7:25 AM IST
భారీ శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
By అంజి Published on 5 Dec 2025 10:38 AM IST
శుభవార్త.. నేటి నుంచే హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గింపు
గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 15 Jun 2025 7:14 AM IST
గుడ్‌న్యూస్ చెప్పిన RBI..కీలక వడ్డీరేట్లు తగ్గింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 6 Jun 2025 10:46 AM IST
గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గింపు
వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 April 2025 10:34 AM IST
భారీ శుభవార్త.. వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
ఎట్టకేలకు రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 7 Feb 2025 10:38 AM IST
వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లపై యథాతథా స్థితిని కొనసాగించింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించలేదు.
By అంజి Published on 6 Dec 2024 10:16 AM IST
వడ్డీరేట్లు తగ్గించని ఆర్‌బీఐ
తాజాగా వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు.
By అంజి Published on 9 Oct 2024 11:28 AM IST
RBI: వడ్డీ రేట్లు యథాతథం
రెపోరేటులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి.
By అంజి Published on 7 Jun 2024 11:45 AM IST
కీలక వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ
సీనియర్ ఆర్థికవేత్తల అంచనాలను వమ్ము చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 6.50 శాతం వద్దనే కొనసాగించింది.
By అంజి Published on 8 Feb 2024 11:12 AM IST
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 6 Oct 2023 11:07 AM IST











