You Searched For "rangareddy district"
Telangana: భర్తను చంపి.. డెడ్ బాడీని సంప్‌లో దాచిన భార్య
మద్యానికి బానిస కావడం, వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళ తన 35 ఏళ్ల భర్తను హత్య చేసి, మృతదేహాన్ని..
By అంజి Published on 13 Oct 2025 10:00 AM IST
పదేళ్లు టైమివ్వండి, న్యూయార్క్‌ను తలపించేలా ఫ్యూచర్ సిటీ కడతా: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు
By Knakam Karthik Published on 28 Sept 2025 3:19 PM IST
Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..
By అంజి Published on 27 Sept 2025 8:50 AM IST
బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుందని అక్కను హత్య చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 July 2025 10:52 AM IST
తండ్రీకూతురుపై మృత్యు రూపంలో దూసుకొచ్చిన లారీ..ఇద్దరు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 26 July 2025 10:32 AM IST
బర్త్‌డే పార్టీలో గంజాయి, 9 మందికి పాజిటివ్..సింగర్ మంగ్లీపై కేసు నమోదు
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 11 Jun 2025 12:30 PM IST
వైజాగ్ కాలనీ వెళ్లొస్తున్న కారును ఢీకొట్టిన బస్సు..స్పాట్‌లో ముగ్గురు స్నేహితులు మృతి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 11 Jun 2025 10:54 AM IST
విషాదం: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్..ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 14 April 2025 4:34 PM IST
Video: రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాదిగా చనిపోయిన కోళ్లు
తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఒక కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు...
By అంజి Published on 4 April 2025 2:38 PM IST
సినిమా షూటింగ్ లొకేషన్ చూపించేందుకు వెళ్లిన వ్యక్తి మృతి, ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Knakam Karthik Published on 8 March 2025 12:33 PM IST
Telangana: రెచ్చిపోయిన దొంగలు.. 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ ఎటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు.
By అంజి Published on 2 March 2025 11:30 AM IST
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తీసుకున్న రూ.500.. తిరిగివ్వమంటే చంపేశాడు
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.
By అంజి Published on 30 Dec 2024 10:00 AM IST











