You Searched For "Rajnath Singh"
పశ్చిమ ఆసియా సంఘర్షణ.. త్రివిధ దళాల అధిపతులతో రక్షణమంత్రి కీలక భేటీ
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ప్రాంతీయ భద్రతా పరిణామాల విషయమై భారతదేశ రక్షణ సన్నద్ధతను సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం...
By Medi Samrat Published on 24 March 2026 12:41 PM IST
'దేశ భక్తి ఎవరికి ఉందో తెలుసు'.. రాహుల్ గాంధీ కామెంట్లతో లోక్‌సభలో దుమారం
సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే పార్లమెంటులో వాడీవేడి దృశ్యాలు...
By అంజి Published on 2 Feb 2026 2:51 PM IST
సరిహద్దులు అతి త్వరలో మారుతాయి.. సింధ్‌ను భారత్ తిరిగి పొందుతుంది : రాజ్‌నాథ్ సింగ్
సింధ్ నేడు భారత్‌లో భాగం కానప్పటికీ, సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చని, సింధు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
By Medi Samrat Published on 23 Nov 2025 9:10 PM IST
సైన్యం, పోలీసులది ఒకటే లక్ష్యం : రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:21 AM IST
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరిక
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.
By అంజి Published on 18 Oct 2025 2:05 PM IST
సర్‌క్రీక్‌పై పాక్‌కు రాజ్‌నాథ్‌సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సర్‌క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఏవైనా సాహసాలకు పాల్పడితే భారతదేశం “చరిత్రను, భూగోళాన్ని మార్చేలా” నిర్ణయాత్మక సమాధానం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్...
By Knakam Karthik Published on 3 Oct 2025 11:30 AM IST
చారిత్రక యుద్ధ విమానం MiG-21 కు వీడ్కోలు పలికిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళం శుక్రవారం అధికారికంగా అత్యంత ప్రసిద్ధ చెందిన, చారిత్రక యుద్ధ విమానం MiG-21 ను(వీడ్కోలు) విరమించుకుంది.
By Medi Samrat Published on 26 Sept 2025 3:24 PM IST
ఉగ్రవాదులు మతం అడిగి చంపారు.. కానీ మన సైనికులు మాత్రం..
పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Aug 2025 3:22 PM IST
తప్పు చేస్తే మళ్లీ 'ఆపరేషన్ సింధూర్'.. పాక్‌కు రక్షణ మంత్రి హెచ్చరికలు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించారు.
By Medi Samrat Published on 29 July 2025 4:48 PM IST
శాంతి-ఉగ్రవాదం కలిసి ఉండలేవు.. చైనా నేల పైనుంచి తీవ్రవాదంపై గర్జించిన రాజ్‌నాథ్ సింగ్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:45 AM IST
మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 8 May 2025 5:44 PM IST
'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST











