You Searched For "Rajasthan"
Rajasthan: కాంగ్రెస్కు షాక్.. పార్టీ సభ్యత్వానికి 400 మంది రాజీనామా!
దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 13 April 2024 7:10 AM
అత్యాచార బాధితురాలిని బట్టలు విప్పమని కోరిన మేజిస్ట్రేట్.. కేసు నమోదు
రాజస్థాన్ జిల్లాలోని కరౌలి జిల్లాలో దళిత అత్యాచార బాధితురాలికి గాయాలు చూపించేందుకు బట్టలు విప్పమని కోరినందుకు పోలీసులు మేజిస్ట్రేట్పై కేసు నమోదు...
By అంజి Published on 4 April 2024 1:45 AM
తన పిల్లలు కాదనే అనుమానంతో.. ఇద్దరు కొడకులను చంపిన తండ్రి
ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులు తన పిల్లలు కాదనే అనుమానంతో వారిని హత్య చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 27 March 2024 1:04 AM
ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై అత్యాచారం
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 27 Feb 2024 2:47 PM
వాటర్ ట్యాంక్ ఎక్కిన అత్యాచార బాధితురాలు.. రేపిస్టును అరెస్ట్ చేయాలని..
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదును అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు తీవ్ర చర్య తీసుకుంది.
By అంజి Published on 13 Feb 2024 1:23 AM
20 మంది మహిళలపై గ్యాంగ్ రేప్.. అంగన్వాడీల్లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి..
రాజస్థాన్లోని సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసు నమోదైంది.
By అంజి Published on 11 Feb 2024 12:28 PM
కలిసి చనిపోవాలనుకున్నారు.. ప్రియుడు ఆత్మహత్య, ప్రియురాలు ట్విస్ట్
పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో కలిసి అయినా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే ప్రియురాలు ట్విస్ట్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 2:57 AM
'ఇదే నా చివరి ఆప్షన్'.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 9:30 AM
నిజమెంత: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మను ప్రకటించగానే వసుంధర రాజే పడిపోయారంటూ వైరల్ అవుతున్న వీడియో పాతది
రాజస్థాన్ లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి భారతీయ జనతా పార్టీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ప్రకటించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Dec 2023 3:45 AM
విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య
రాజస్థాన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 5:00 AM
కర్ణిసేన పార్టీ అధ్యక్షుడు దారుణ హత్య
రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 10:36 AM
రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ హవా
తెలంగాణతో పాటు ఇవాళ మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 5:00 AM