You Searched For "Rajasthan"
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..కారుపై ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 20 March 2025 9:26 AM IST
హోళీ వేళ దారుణం.. రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు
రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్‌లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.
By అంజి Published on 14 March 2025 8:50 AM IST
మీ కల నెరవేర్చలేకపోతున్నాను.. క్షమించండి.. కోటాలో మరో MBBS విద్యార్థి ఆత్మహత్య
కోటాలో రోజురోజుకు ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్ధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 6 March 2025 10:53 AM IST
'జైసల్మేర్'.. ఫేమస్ టూరిస్ట్ స్పాట్
రాజస్థాన్‌లోని జైసల్మేర్ నిత్యం యాత్రికులతో సందడిగా ఉంటుంది. చారిత్రక కోటలు, రిచ్ హెరిటేజ్ టూరిస్ట్‌లను విశేషంగా ఆకట్టుకుంటుంది.
By అంజి Published on 3 March 2025 1:30 PM IST
స్కూల్ బస్సు బోల్తా.. చక్రాల కింద నలిగి చనిపోయిన బాలిక
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోము ప్రాంతంలో స్కూల్ బస్సు బోల్తా పడింది.
By అంజి Published on 5 Feb 2025 12:24 PM IST
స్కూల్‌లోనే ప్రిన్సిపాల్, టీచర్ రాసలీలలు
చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బడిలోనే రాసలీలలకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగింది.
By అంజి Published on 19 Jan 2025 5:59 PM IST
కోటాలో సూసైడ్స్‌కు లవ్ అఫైర్సే కారణం.. రాజస్థాన్ మంత్రి వివాదాస్పద కామెంట్స్
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల సూసైడ్స్‌కు లవ్ అఫైర్స్ కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 8:06 AM IST
టోల్ కట్టలేదని రాళ్లు రువ్విన సిబ్బంది.. కారు బోల్తా పడి ఒకరు మృతి
రాజస్థాన్‌లో టోల్ చెల్లింపుపై వివాదం జాతీయ రహదారి 68లోని టోల్ ప్లాజా వద్ద వాగ్వాదానికి దారితీసింది.
By అంజి Published on 3 Jan 2025 9:15 AM IST
ఫారెస్ట్ అధికారిని చెంపదెబ్బ కొట్టిన కేసు.. బీజేపీ నేతకు మూడేళ్ల జైలు శిక్ష
ఫారెస్ట్ అధికారిని చెంప దెబ్బ కొట్టిన కేసులో బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్‌కు కోటలోని ప్రత్యేక కోర్టు గురువారం మూడేళ్ల జైలు...
By అంజి Published on 20 Dec 2024 9:15 AM IST
Video : చితి నుంచి లేచిన శవం.. ముగ్గురు వైద్యులు సస్పెండ్.. ఏం జరిగిందంటే.?
రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 22 Nov 2024 4:19 PM IST
Video: క్షణం ఆలస్యం అయ్యుంటే ఆ కుక్క పరిస్థితి ఏమయ్యుండేది..?
రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో శుక్రవారం ఓ చిరుతపులి ఇంటి గార్డెన్ ప్రాంతంలోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దారుణంగా దాడి చేసింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 9:00 AM IST
వాటర్ ట్యాంక్‌లో దంపతుల మృతదేహాలు.. రెండు రోజులుగా..
రాజస్థాన్‌లోని నాగౌర్‌లో 70 ఏళ్ల వృద్ధుడు, అతని భార్య తమ ఇంటి వాటర్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 11 Oct 2024 6:48 AM IST