You Searched For "Rajasthan"
వృద్ధురాలిని చంపి తినేసిన చిరుతపులి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి జనాలపై విరుచుకుపడి తింటుంది.
By Medi Samrat Published on 30 Sept 2024 11:39 AM IST
మరో రైలు ప్రమాదానికి కుట్ర.. ఈసారి ట్రాక్‌పై సిమెంట్ దిమ్మె
ఇండియన్ రైల్వేలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 10:40 AM IST
వృద్ధుడి కడపులో 6 వేల రాళ్లు.. విజయవంతంగా తొలగించిన వైద్యులు
రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయం నుండి 6,110 రాళ్లను తొలగించారు.
By అంజి Published on 9 Sept 2024 11:25 AM IST
నీట్‌కు సిద్ధమవుతోన్న 21 ఏళ్ల విద్యార్థి సూసైడ్.. ఈ ఏడాది ఇది 15వ ఆత్మహత్య
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షకు సిద్ధమవుతున్న 21 ఏళ్ల విద్యార్థి, రాజస్థాన్‌లోని కోట నగరంలో తన అద్దె వసతి గృహంలో ఉరివేసుకుని...
By అంజి Published on 5 Sept 2024 11:59 AM IST
రేవాస పీఠాధీపతి రాఘవాచార్య కన్నుమూత
రామజన్మభూమి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రేవాస పీఠాధీపతి మహంత్ రాఘవాచార్య శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.
By అంజి Published on 30 Aug 2024 12:53 PM IST
టైగర్ రిజర్వ్ లోకి ప్రైవేట్ వాహనాలు.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే?
రణతంబోర్ నేషనల్ పార్క్‌లోని టైగర్ రిజర్వ్‌లోకి ప్రైవేట్ వాహనాలు అక్రమంగా ప్రవేశించడంపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2024 11:45 AM IST
Video: దారుణం.. భార్యను బైక్‌కు తాడుతో కట్టి ఈడ్చుకెళ్లిన భర్త
ఓ మహిళను మద్యం మత్తులో ఉన్న భర్త తన ఊరి చుట్టూ తిప్పుకుంటూ కొట్టాడు. ఆ వ్యక్తిని 32 ఏళ్ల ప్రేమరామ్ మేఘవాల్గా గుర్తించారు.
By అంజి Published on 13 Aug 2024 5:30 PM IST
విషాదం.. డ్యామ్‌లో మునిగిన ఐదుగురు స్నేహితులు.. నలుగురి డెడ్‌బాడీలు వెలికితీత
రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కనోటా డ్యామ్‌లో ఐదుగురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు.
By అంజి Published on 12 Aug 2024 2:45 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్ భరత్మాల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 11:15 AM IST
నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురిని చంపి.. మృతదేహాన్ని తగులబెట్టి..
24 ఏళ్ల యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులే.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు.
By అంజి Published on 5 July 2024 12:02 PM IST
సోదరుడి కొడుకు, కూతురిని చంపి.. ఆపై రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
రాజస్థాన్‌లో జైపూర్ దారుణ ఘటన జరిగింది. కదులుతున్న రైలు ముందు దూకడానికి ముందు ఓ వ్యక్తి తన సోదరుడి కొడుకు, కూతురిని కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 6 Jun 2024 4:30 PM IST
కోటాలో విద్యార్థిని సూసైడ్.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 6 Jun 2024 11:50 AM IST