You Searched For "Rahul Gandhi"
రాహుల్ జీ.. నీటి సమస్య కారణంగా 'పెళ్లి' కావట్లేదు.. పరిష్కరించండి..!
కర్ణాటకలోని బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్ర కలకలం రేపుతుంది. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ నగరంలో అనేక రిజర్వాయర్లు వేసవికి ముందే ఎండిపోయాయి.
By Medi Samrat Published on 11 March 2024 3:51 PM IST
నేడు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. గాంధీల సీట్లపై ఉత్కంఠ!
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశమైంది.
By అంజి Published on 8 March 2024 7:03 AM IST
FactCheck : నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల రాహుల్ గాంధీని విమర్శించారా.?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Feb 2024 9:30 PM IST
రైతుల నిరసనల మధ్య.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలోని యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 15 Feb 2024 11:21 AM IST
FactCheck: 50 ప్లస్ 15= 73 అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారా?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడికలు కూడా తప్పుగా చేశారని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 9:15 PM IST
జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్తున్నారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 10:18 AM IST
రాహుల్‌గాంధీ కారు అద్దాలు పగిలిన ఘటనపై కాంగ్రెస్ క్లారిటీ
రాహుల్‌గాంధీ కారు అద్దాలు పగిలిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 5:11 PM IST
రాహుల్ గాంధీకి 'బాడీ డబుల్'.. సీఎం సంచలన ఆరోపణలు
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత తీవ్ర విమర్శలు చేశారు. భారత్ జోడో న్యాయ యాత్రలో ఆయన తన బాడీ డబుల్ ని ఉపయోగించుకుంటున్నారని మరోసారి ఆరోపించారు.
By అంజి Published on 28 Jan 2024 10:43 AM IST
జోడో యాత్రలో ఉద్రిక్తత.. రాహుల్‌పై కేసు పెట్టాలన్న అస్సాం సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 2:15 PM IST
'నా తప్పేంటి?'.. ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ
సోమవారం నాడు నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.
By అంజి Published on 22 Jan 2024 11:13 AM IST
రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించిన కోర్టు
థానె కోర్టు రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించింది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 11:00 AM IST
రామమందిర కార్యక్రమాన్ని 'మోదీ ఫంక్షన్'గా చేశారు: రాహుల్‌గాంధీ
అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతుంది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 3:39 PM IST