You Searched For "Rahul Gandhi"
రాహుల్ గాంధీపై రాజా సింగ్ విమర్శలు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చెందిన పలు అకౌంట్లను మెటా తొలగించింది.
By Medi Samrat Published on 21 Feb 2025 7:15 PM IST
'బీజేపీ బలోపేతానికి కారణమే మీరు'.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
By అంజి Published on 9 Feb 2025 11:12 AM IST
బీజేపీని గెలిపించారు.. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ: కేటీఆర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By అంజి Published on 8 Feb 2025 11:34 AM IST
బీసీ డిక్లరేషన్ అబద్ధం, రాహుల్‌గాంధీ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోవాలి: కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 11:57 AM IST
బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 1 Feb 2025 7:15 PM IST
ప్రజల ముందు మీరు ఆ నీటిని తాగండి.. కేజ్రీవాల్ సవాల్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దమ్ముంటే యమునా నీటిని తాగాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 29 Jan 2025 7:31 PM IST
Video : రాహుల్‌ను ఇంటికి ఆహ్వానించింది.. తీరా వచ్చాక తాళాలు దొరకక..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించారు.
By Medi Samrat Published on 10 Jan 2025 3:58 PM IST
వీర్ సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలు.. 44 ఏళ్ల నాటి లేఖతో కేంద్రమంత్రి కౌంటర్
ఈరోజు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 14 Dec 2024 6:08 PM IST
బీజేపీ అందరి బొటనవేళ్లు నరికేసింది : రాహుల్
ఈరోజు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 14 Dec 2024 3:15 PM IST
అప్పుడు బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు : నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఆ పార్టీ నేతలు చెప్పిన వారికే రుణాలు...
By Medi Samrat Published on 12 Dec 2024 8:15 AM IST
రాహుల్ గాంధీ.. ఇది ఎలాంటి వంచన.?: కేటీఆర్
అదానీ - మోదీ ఫొటోలు ప్రింట్ చేసిన టీ షర్టులతో రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్ట్ అయినప్పుడు, అదానీ - ఏవంత్ ఫొటోలతో టీ షర్టులు వేసుకున్న...
By అంజి Published on 10 Dec 2024 9:51 AM IST
శాంతిభద్రతలతో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటాం : రాహుల్‌కు హెచ్చరిక
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంభాల్‌లో పర్యటించనున్న సందర్భంగా ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ దీనిని రాజకీయ పర్యటనగా పేర్కొన్నారు
By Medi Samrat Published on 4 Dec 2024 9:50 AM IST