You Searched For "Politics"
జగన్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెడదాం: ముద్రగడ బహిరంగ లేఖ
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 March 2024 5:42 AM GMT
ఇవే నాకు చివరి ఎన్నికలు.. కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్
ఇప్పుడు జరగబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
By Srikanth Gundamalla Published on 9 March 2024 4:36 AM GMT
బీఆర్ఎస్‌కు మరో షాక్.. పార్టీకి కోనేరు కోనప్ప గుడ్‌బై!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 March 2024 7:34 AM GMT
లంచం ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం
ఎవరైనా తనకు ఐదు పైసలైనా లంచం ఇచ్చినట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
By అంజి Published on 5 March 2024 3:07 AM GMT
ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్
బీజేపీకి రాజీనామా చేసిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఎట్టకేలకు ప్రజాశాంతి పార్టీలో చేరారు.
By Srikanth Gundamalla Published on 4 March 2024 10:45 AM GMT
టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాపై వైసీపీ తీవ్ర విమర్శలు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 11:32 AM GMT
'రాజకీయాలను వదిలేస్తున్నా'.. ఎందుకో చెప్పిన గల్లా జయదేవ్
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
By అంజి Published on 28 Jan 2024 6:45 AM GMT
వైసీపీకి అప్పుడే గుడ్‌బై చెప్పేసిన అంబటి రాయుడు
వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. గతవారమే ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 6:31 AM GMT
నా నుండి రాయబారాలు లేవు: వైవీ సుబ్బా రెడ్డి
వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 2 Jan 2024 12:15 PM GMT
రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పించాలి: మంత్రి కేటీఆర్
రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 11:45 AM GMT
చంద్రబాబు దొంగగా దొరికితే.. ముఠా జీర్ణించుకోలేకపోతుంది: సీఎం జగన్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Sep 2023 8:15 AM GMT
Telangana Elections: పాలమూరులో రసవత్తర రాజకీయం.. బలాన్ని ప్రదర్శిస్తున్న నేతలు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు గతంలో పాలమూరుగా పిలవబడే మహబూబ్‌నగర్ చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఈ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Sep 2023 2:41 AM GMT