You Searched For "Politics"
సీఎం రేవంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్
హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 1:30 PM IST
ఆ విషయంలో విమర్శలు వస్తున్నాయి.. జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే!!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఏ విషయాన్ని కూడా చెప్పలేడనే విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 3:27 PM IST
వైసీపీ నేతలైనా వదిలిపెట్టను.. విజయసాయిరెడ్డి వార్నింగ్
ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 12:30 PM IST
మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు భేటీ.. రాజకీయాలు, సహకారంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
By అంజి Published on 14 July 2024 3:36 PM IST
కాస్త ఓపిక పట్టండి..ప్రజలు 15 ఏళ్లు మనకే పట్టం కడతారు: కేసీఆర్
ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జెడ్పీ చైర్పర్సన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 8:45 AM IST
ఆ 2 లక్షల జాబ్స్ ఎక్కడ.. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది!
ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.
By M.S.R Published on 28 Jun 2024 10:00 AM IST
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటన
మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 7:43 PM IST
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే: బండి సంజయ్
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
By Srikanth Gundamalla Published on 10 May 2024 1:09 PM IST
ఇద్దరు భార్యాలుంటే రూ.2లక్షలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కామెంట్స్
కాంగ్రెస్ మాజీమంత్రి కాంతిలాల్ భురియా ఇచ్చిన ఎన్నికల హామీ అందరినీ ఆశ్చర్యపరించింది.
By Srikanth Gundamalla Published on 10 May 2024 11:56 AM IST
పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తా: ముద్రగడ కూతురు
పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 2:00 PM IST
జగన్‌ను చంద్రబాబు చంపేస్తానంటున్నా పట్టించుకోరా?: పోసాని
చంద్రబాబు నాయుడు పబ్లిక్‌గానే సీఎం జగన్‌ను చంపుతానని అంటున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
By Srikanth Gundamalla Published on 1 May 2024 12:29 PM IST
బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 11:55 AM IST