You Searched For "Police"
Telangana: మహిళపై పోలీసుల దాష్టీకం.. ఆరుగురు పోలీసులు సస్పెండ్
షాద్‌నగర్ పట్టణ పీఎస్‌లో సునీత అనే దళిత మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది.
By అంజి Published on 5 Aug 2024 11:10 AM
విధుల్లో ఉండే రైల్వే పోలీసులూ టికెట్ తీసుకోవాలి: ఇండియన్ రైల్వే
భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. విధుల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఇక నుంచి టికెట్ కొనాల్సిందే అని ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 3:09 AM
Hyderabad: తనను ఇరికించారన్న నిందితుడు.. పోలీసుల విలేకరుల సమావేశంలో గందరగోళం
పోలీసులు తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని నిందితుడు అనడంతో.. హుమాయూన్‌నగర్ పోలీసులు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర గందరగోళం...
By అంజి Published on 4 Aug 2024 2:40 PM
Telangana: శభాష్ పోలీస్.. రోడ్డు ఊడ్చి ట్రాఫిక్ క్లియర్ (వీడియో)
పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శభాష్ పోలీసు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 7:15 AM
Hyderabad: బారాత్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
హైదరాబాద్: పెళ్లి బారాత్‌లో ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్తో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు.
By అంజి Published on 18 July 2024 6:54 AM
జాహ్నవి కందుల మృతి కేసులో ఊడిన పోలీస్ అధికారి ఉద్యోగం
అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసులో పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు ఉన్నతాధికారులు.
By Srikanth Gundamalla Published on 18 July 2024 5:39 AM
నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌లో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 12 July 2024 2:22 AM
Hyderabad: కత్తులతో దొంగల హల్చల్.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు
హైదరాబాద్: పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి.
By అంజి Published on 5 July 2024 5:32 AM
Ongole: కేసు పక్కన పెట్టి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
మందుబాబులతో కలిసి చిందులేశాడో ఏఎస్సై. ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించారు కొందరు. ఆపై సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది.
By అంజి Published on 2 July 2024 4:52 AM
అమెరికాలో పోలీసుల తూటాకు 13 ఏళ్ల బాలుడు బలి
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలుడు అమెరికా పోలీసుల తూటాకు బలయ్యాడు.
By Srikanth Gundamalla Published on 1 July 2024 1:37 AM
డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోట్.. ఎందుకంటే..
ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 7:00 AM
Karnataka: యువకుడిపై లైంగికదాడి కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్
కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 4:45 AM