You Searched For "Police"

Indian railway, police,   tickets,  trains
విధుల్లో ఉండే రైల్వే పోలీసులూ టికెట్ తీసుకోవాలి: ఇండియన్ రైల్వే

భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. విధుల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఇక నుంచి టికెట్ కొనాల్సిందే అని ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on 5 Aug 2024 8:39 AM IST


Hyderabad, police, press conference , accused
Hyderabad: తనను ఇరికించారన్న నిందితుడు.. పోలీసుల విలేకరుల సమావేశంలో గందరగోళం

పోలీసులు తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని నిందితుడు అనడంతో.. హుమాయూన్‌నగర్ పోలీసులు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర గందరగోళం...

By అంజి  Published on 4 Aug 2024 8:10 PM IST


telangana, police, sweep, road, viral video,
Telangana: శభాష్ పోలీస్‌.. రోడ్డు ఊడ్చి ట్రాఫిక్ క్లియర్ (వీడియో)

పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శభాష్ పోలీసు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 1 Aug 2024 12:45 PM IST


Hyderabad, Police, arrest, wedding baraat
Hyderabad: బారాత్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

హైదరాబాద్‌: పెళ్లి బారాత్‌లో ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు.

By అంజి  Published on 18 July 2024 12:24 PM IST


jaahnavi kandula, death case, police, daniel,
జాహ్నవి కందుల మృతి కేసులో ఊడిన పోలీస్‌ అధికారి ఉద్యోగం

అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసులో పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు ఉన్నతాధికారులు.

By Srikanth Gundamalla  Published on 18 July 2024 11:09 AM IST


hyderabad, nampally railway station, police, gun fire ,
నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు

హైదరాబాద్‌లో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

By Srikanth Gundamalla  Published on 12 July 2024 7:52 AM IST


Hyderabad, Police, Pedda Amberpet, Crime
Hyderabad: కత్తులతో దొంగల హల్‌చల్‌.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు

హైదరాబాద్‌: పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి.

By అంజి  Published on 5 July 2024 11:02 AM IST


andhrapradesh, ASI,  Ongole, Police
Ongole: కేసు పక్కన పెట్టి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం

మందుబాబులతో కలిసి చిందులేశాడో ఏఎస్సై. ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించారు కొందరు. ఆపై సోషల్‌ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది.

By అంజి  Published on 2 July 2024 10:22 AM IST


america, 13 years boy, killed,  police,
అమెరికాలో పోలీసుల తూటాకు 13 ఏళ్ల బాలుడు బలి

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలుడు అమెరికా పోలీసుల తూటాకు బలయ్యాడు.

By Srikanth Gundamalla  Published on 1 July 2024 7:07 AM IST


uttar pradesh, dsp,  police, demote,  constable,
డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోట్.. ఎందుకంటే..

ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on 23 Jun 2024 12:30 PM IST


karnataka, police, arrest, suraj revanna,
Karnataka: యువకుడిపై లైంగికదాడి కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్

కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 23 Jun 2024 10:15 AM IST


రాజాసింగ్ అరెస్ట్
రాజాసింగ్ అరెస్ట్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు రాజసింగ్ ను అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తాను మెదక్ వెళ్తున్నానని ఇప్పటికే రాజాసింగ్...

By Medi Samrat  Published on 16 Jun 2024 2:45 PM IST


Share it