You Searched For "Police"
రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు పట్టివేత
తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 2 April 2024 1:06 PM IST
కాటేదాన్‌లో దారుణం... మహిళను బండరాయితో కొట్టి హత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 March 2024 9:58 AM IST
ప్రతిపక్షాల వాహనాలనే తనిఖీ చేస్తారా?: నారా లోకేశ్
ఏపీ పోలీసుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 9:30 PM IST
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కేసు నమోదు
బీఆర్ఎస్ కీలక నేత, పార్టీ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 3:45 PM IST
మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల బ్యాడ్‌న్యూస్
ముందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 23 March 2024 1:45 PM IST
నారా లోకేష్ కాన్వాయ్ లో తనిఖీలు
తెలుగుదేశం నేత నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు..
By Medi Samrat Published on 20 March 2024 2:41 PM IST
గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సలైట్లు హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 19 March 2024 10:16 AM IST
అమల్లో ఎన్నికల కోడ్.. అంతకు మించిన డబ్బుతో వెళ్తే ఇక అంతే..!
కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ తోపాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 March 2024 4:38 PM IST
Karimnagar: ప్రతిమ మల్టీప్లెక్స్‌లో సోదాలు, రూ.6.65 కోట్లు సీజ్
కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 10:15 AM IST
ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 March 2024 11:19 AM IST
సమాజంలో గుర్తింపు కోసం తనపై తానే బీజేపీ నేత హత్యాయత్నం..చివరకు..
తెలంగాణలో ఓ వ్యక్తి తనపైతానే హత్యాయత్నం చేయించుకుని.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 9:45 PM IST
'పోలీస్‌స్టేషన్ ఎవరూ సరదాగా రారు'.. పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని హైకోర్టు పేర్కొంది.
By అంజి Published on 17 Feb 2024 7:37 AM IST