You Searched For "police station"
వరకట్నం కేసు.. పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దంపతులు
గురుగ్రామ్‌లోని సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో భార్య భర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
By అంజి Published on 20 Sept 2025 11:30 AM IST
Hyderabad: పగిలిన ప్యాకెట్ పాలు.. కూకట్‌పల్లి పీఎస్‌లో వ్యక్తి ఫిర్యాదు
తాను షాపులో కొనుగోలు చేసిన ప్యాకెట్ పాలను వేడి చేయగా.. పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
By అంజి Published on 24 Jun 2025 8:43 AM IST
బాలిక మిస్సింగ్ కేసు.. పోలీస్‌స్టేషన్‌లో ఉరివేసుకున్న 18 ఏళ్ల యువకుడు
కేరళలోని వయనాడ్ జిల్లాలోని అంబలవయల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు మంగళవారం కల్పెట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని మరణించాడు.
By అంజి Published on 2 April 2025 7:39 AM IST
Telangana: మహిళతో అసభ్య ప్రవర్తన.. పోలీస్ స్టేషన్‌ను క్లీన్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఎల్‌బి నగర్...
By అంజి Published on 27 March 2025 12:20 PM IST
Video : పోలీసు స్టేషన్‌లోనే భర్త గొంతు పట్టుకున్న లేడీ బాక్సర్
హర్యానాలోని హిసార్‌లోని ఒక పోలీస్ స్టేషన్ లోపల బాక్సర్ స్వీటీ బూరా తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హుడాపై దాడి చేస్తున్న దృశ్యాలు కెమెరాలో...
By Medi Samrat Published on 25 March 2025 8:15 PM IST
ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. పొలంలో శరీర భాగాలు లభ్యం
సీతాపూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో ఐదేళ్ల బాలిక మృతదేహం ముక్కలుగా విరిగిపోయి కనిపించిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 March 2025 9:29 AM IST
పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌పై మంగళవారం తెల్లవారుజామున 3:10 గంటలకు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పేలుడుకు పాల్పడ్డారు.
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 10:51 AM IST
రైలు పట్టాలపై శవమై కనిపించిన వ్యక్తి.. నలుగురు పోలీసుల సస్పెండ్
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ నుండి పారిపోయిన వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు.
By అంజి Published on 16 July 2024 5:15 PM IST
పోలీస్ స్టేషన్‌లో భర్త, అతని మైనర్ భార్య ఆత్మహత్య
బీహార్ అరారియా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 4:12 PM IST
పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి తెగబడ్డారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 12:35 PM IST
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం, స్టేషన్ సిబ్బంది మొత్తం ఒకేసారి మార్పు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 1:15 PM IST
పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్‌పై స్పందించిన సీపీ
స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్‌పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 4:44 PM IST