You Searched For "PM-Kisan"
రైతులకు రూ.10,000.. అసలు అప్‌డేట్ ఇదే!
వ్యవసాయంపై కేంద్ర కేబినెట్ నిన్న చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్టు ప్రచారం జరిగింది.
By అంజి Published on 2 Jan 2025 6:37 AM IST
పీఎం కిసాన్, ఆవాస్ పేరుతో మోసాలు.. ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అలర్ట్
పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన పేరుతో వచ్చే ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది.
By అంజి Published on 21 Nov 2024 11:40 AM IST
ఒక్కో రైతు ఖాతాలో రూ.2,000 జమ చేసిన ప్రధాని.!
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు శుభవార్త. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన...
By Medi Samrat Published on 5 Oct 2024 2:49 PM IST
గుడ్ న్యూస్.. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి శనివారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
By Medi Samrat Published on 5 Oct 2024 7:08 AM IST
రైతులకు శుభవార్త.. అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ
పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By అంజి Published on 26 Sept 2024 7:35 AM IST
పీఎం కిసాన్ 18వ విడత నిధులు.. రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులివే
కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన పథకం కింద ప్రతి ఏటా దేశంలో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 25 Sept 2024 6:28 AM IST
రైతు రుణమాఫీ పథకం అమలు కోసం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం అమలుకు విధివిధానాలను నిర్ణయించడానికి పీఎం కిసాన్ మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
By అంజి Published on 13 Jun 2024 6:39 AM IST
పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు అకౌంట్లలోకి ఎప్పుడంటే..
దేశంలో ఉన్న రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్.
By Srikanth Gundamalla Published on 17 May 2024 1:46 PM IST
గుడ్‌న్యూస్.. వారికి పీఎం కిసాన్ డబుల్..!
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 11:31 AM IST
రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లో డబ్బులు జమ
రైతులకు పెట్టుబడి సాయం కింద 15వ విడత ధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు రూ.18 వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 15 Nov 2023 1:04 PM IST
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. నేడు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.7,500
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్‌న్యూస్. నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By అంజి Published on 1 Jun 2023 7:30 AM IST
గుడ్‌న్యూస్ : రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ ఆర్థిక సాయం.. విడుదల చేసిన మోదీ
PM Modi releases instalment of financial benefit under PM Kisan. ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan)
By Medi Samrat Published on 9 Aug 2021 2:04 PM IST