You Searched For "Pawan Kalyan"

AI, NTR, Pawan kalyan, photos viral, Social media,
'AI'నా మజాకానా.. ఎన్టీఆర్, పవన్‌ ఫొటోలకు ఫ్యాన్స్‌ ఫిదా

AI ద్వారా సృష్టించిన ఎన్టీఆర్, పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 22 Sept 2023 10:30 AM


Janasena Party, Pawan kalyan, Glass Symbol, Election Commission,
గాజు గ్లాసు గుర్తును మళ్లీ కేటాయించడం సంతోషం: పవన్ కళ్యాణ్‌

కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుని మళ్లీ జనసేన పార్టీకే కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం.

By Srikanth Gundamalla  Published on 19 Sept 2023 10:10 AM


జనసేన మాతో పొత్తులోనే ఉంది : పురందేశ్వరి
జనసేన మాతో పొత్తులోనే ఉంది : పురందేశ్వరి

జనసేన తమ పార్టీతో పొత్తులోనే ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

By Medi Samrat  Published on 17 Sept 2023 9:26 AM


AP BJP, Purandheswari, Pawan kalyan, alliances
పవన్‌ వ్యాఖ్యలను.. మేం తప్పుగా చూడట్లేదు: పురంధేశ్వరి

పొత్తుల అంశంపై తమ పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు.

By అంజి  Published on 17 Sept 2023 6:44 AM


Pawan Kalyan, Varahi yatra, Andhra Pradesh
Varahi Yatra: జనాల్లోకి మళ్లీ పవన్‌.. టీడీపీ మద్దతిచ్చే అవకాశం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర తదుపరి దశను సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 17 Sept 2023 3:30 AM


AP Politics, Jana Sena, TDP,BJP, Pawan Kalyan
టీడీపీతో జనసేన పొత్తు.. జనసేనతో బీజేపీ పొత్తు.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనా!

టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించడం ద్వారా చంద్రబాబు, పవన్‌లు బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకునేలా ఒత్తిడి తెచ్చినట్టు కనిపిస్తోంది.

By అంజి  Published on 15 Sept 2023 4:23 AM


ఎవరు చప్పట్లు కొట్టలేదో ఒకసారి చూడండి : ఆర్జీవీ
ఎవరు చప్పట్లు కొట్టలేదో ఒకసారి చూడండి : ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం స్కామ్ కేసులో అరెస్ట్‌ అయ్యిన చంద్రబాబు ప్రస్తుతం

By Medi Samrat  Published on 14 Sept 2023 12:36 PM


Pawan Kalyan,  TDP, Janasena, Alliance,
ఏపీ భవిష్యత్‌ కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ: పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసం టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయిని పవన్ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 14 Sept 2023 8:20 AM


Janasena, Pawan Kalyan, Mulaqat,Chandrababu, Rajahmundry Jail
నేడు చంద్రబాబుతో పవన్‌ ములాఖత్‌.. ప్రధాన చర్చ దానిపైనే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇవాళ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పలు విషయాలపై చర్చించనున్నారు.

By అంజి  Published on 14 Sept 2023 2:30 AM


Kapus, Janasena, Pawan Kalyan, APnews
AP: పవన్ కళ్యాణ్‌కు కాపుల హెచ్చరిక!

ఇటీవల చంద్రబాబుకు బహిరంగంగా మద్దతిచ్చిన నేపథ్యంలో కాపు సామాజికవర్గం నుంచి పవన్ కళ్యాణ్‌కు గట్టి వార్నింగ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

By అంజి  Published on 13 Sept 2023 4:20 AM


Chandrababu, Pawan Kalyan, APnews
చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌.. పవన్‌ కల్యాణ్‌ హాట్‌ కామెంట్స్‌

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

By అంజి  Published on 10 Sept 2023 3:30 PM


Minister ambati, Tweet Counter, pawan kalyan, YCP, Janasena,
‘BRO’ నీకిదేం కర్మ అంటూ పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు

పవన్‌ కళ్యాణ్‌ రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంపై.. మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

By Srikanth Gundamalla  Published on 10 Sept 2023 8:40 AM


Share it