You Searched For "Pakistan"
భారత్ కంటే పాక్ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది: ఓవైసీ
పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By అంజి Published on 28 April 2025 8:02 AM IST
'శాంతి మా ప్రాధాన్యత.. పారదర్శక దర్యాప్తుకు సిద్ధం'.. మౌనం వీడిన పాక్ ప్రధాని
భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతలపై తన మౌనాన్ని వీడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడిపై "తటస్థ, పారదర్శక దర్యాప్తు"కు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తమ దేశం...
By అంజి Published on 26 April 2025 12:21 PM IST
సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. అంతే ధీటుగా భారత్ సమాధానం
భారత్ - పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
By అంజి Published on 26 April 2025 8:50 AM IST
పాక్‌కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్‌లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్‌ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్టు
రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను సమర్థించారనే ఆరోపణలపై అసోం పోలీసులు గురువారం...
By అంజి Published on 25 April 2025 9:14 AM IST
BREAKING: ఎల్ఓసీ వెంబడి కాల్పులు ప్రారంభించిన పాక్
సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది.
By అంజి Published on 25 April 2025 8:01 AM IST
ప్రతి నీటి బొట్టు మాదే.. జలయుద్ధంగా అభివర్ణించిన పాక్
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది.
By Medi Samrat Published on 24 April 2025 9:29 PM IST
నేను పాకిస్థానీ కాదు : ప్రభాస్ హీరోయిన్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు దేశ ప్రజలను దిగ్భ్రాంతిని కలిగించాయి.
By Medi Samrat Published on 24 April 2025 2:38 PM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్..పాక్‌కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
By Knakam Karthik Published on 24 April 2025 6:59 AM IST
అలర్ట్ అయిన పాకిస్థాన్ ఆర్మీ.. సైనిక విమానాల మోహరింపు
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులు మరణించిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం అలర్ట్ అయింది.
By Medi Samrat Published on 23 April 2025 8:30 PM IST
పర్యాటకులు చనిపోవడంపై ఆందోళన చెందుతున్నాం..పహల్గామ్ అటాక్‌పై పాక్ స్పందన
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ స్పందించింది.
By Knakam Karthik Published on 23 April 2025 1:35 PM IST
పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు
ఏప్రిల్ 12, శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు పాకిస్తాన్‌ను భూకంపం తాకిన తర్వాత భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.
By Medi Samrat Published on 12 April 2025 3:21 PM IST