You Searched For "Pakistan"
నాయకుల దోపిడీ పాకిస్థాన్‌ను ఎలా నాశనం చేసిందో చెప్పిన ఐఎంఎఫ్..!
ఉగ్రవాదుల స్థావరమైన పాకిస్థాన్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త నివేదికలో వెలుగు చూసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 9:41 AM IST
సరిహద్దులు అతి త్వరలో మారుతాయి.. సింధ్‌ను భారత్ తిరిగి పొందుతుంది : రాజ్‌నాథ్ సింగ్
సింధ్ నేడు భారత్‌లో భాగం కానప్పటికీ, సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చని, సింధు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
By Medi Samrat Published on 23 Nov 2025 9:10 PM IST
18 నెలలుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. ఇద్దరు కర్ణాటక షిప్‌యార్డ్ సిబ్బంది అరెస్టు
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉడిపిలోని ఒక షిప్‌యార్డ్‌లోని ఇద్దరు ఉద్యోగులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 21 Nov 2025 1:50 PM IST
ఎల్‌వోసీపై పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 17 Nov 2025 1:30 PM IST
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 11 Nov 2025 3:30 PM IST
'ఇది భారత్ పన్నాగం..' పాక్ మళ్లీ అదే పాత రాగం..!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎవరికీ కనిపించడం లేదు. కానీ, ప్రతిసారీలాగే ఈసారి కూడా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు భారత్‌పై...
By Medi Samrat Published on 3 Nov 2025 3:48 PM IST
కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..
ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్‌లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది.
By Medi Samrat Published on 31 Oct 2025 8:25 AM IST
ఉగ్రవాదులతో ఘర్షణ.. పాక్ ఆర్మీ కెప్టెన్ హతం
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రం జిల్లాలోని ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మరణించిన ఆరుగురు సైనికులలో ఒక పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ కూడా...
By Medi Samrat Published on 30 Oct 2025 8:46 AM IST
భారత్ బాటలో ఆఫ్ఘనిస్తాన్..పాక్‌కు నీటి ప్రవాహంపై ఆంక్షలు
తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్‌కు నీటిని పరిమితం చేయాలని యోచిస్తోందని ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 24 Oct 2025 12:32 PM IST
అప్పుడు తప్పించారు.. ఇప్పుడు అప్పగించారు..!
మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:00 AM IST
ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్ల మృతిపై ఐసీసీ స్పందన పాక్‌కు నచ్చలేదట..!
పాకిస్థాన్ ఫెడరల్ మినిస్టర్ అటా తరార్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
By Medi Samrat Published on 19 Oct 2025 9:00 PM IST










