You Searched For "Pakistan"

ఆ విషయంలో అడుక్కోవడం మొదలుపెట్టిన పాకిస్థాన్
ఆ విషయంలో అడుక్కోవడం మొదలుపెట్టిన పాకిస్థాన్

పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.

By Medi Samrat  Published on 14 May 2025 7:51 PM IST


Health benefits, mangoes, summer, Life style
భారత్‌ జవాన్‌ను తిరిగి అప్పగించిన పాక్‌

ఏప్రిల్ 23 నుండి పాక్‌ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను ఆ దేశం తిరిగి భారత్‌కు అప్పగించింది.

By అంజి  Published on 14 May 2025 12:00 PM IST


భారత్, పాక్‌ కలిసి విందు చేసుకోవాలి.. ట్రంప్ సలహా
'భారత్, పాక్‌ కలిసి విందు చేసుకోవాలి'.. ట్రంప్ సలహా

శనివారం సౌదీ అరేబియాలో ప్రసంగిస్తూ తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను...

By అంజి  Published on 14 May 2025 9:29 AM IST


ఒక్క ఫోటోతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ప్ర‌ధాని
ఒక్క ఫోటోతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ప్ర‌ధాని

మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

By Medi Samrat  Published on 13 May 2025 2:15 PM IST


ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక

ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదని న్యాయానికి ఒక ప్రతీక అని అన్నారు.

By Medi Samrat  Published on 12 May 2025 9:44 PM IST


ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు
ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు

భారత్, పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగాయి.

By Medi Samrat  Published on 12 May 2025 4:45 PM IST


hotline, DGMOs, India, Pakistan, National news
నేడు భారత్‌ - పాక్‌ మధ్య చర్చలు.. ఏం జరగనుంది?

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. డీజీఎంవోల (డైరెక్టర్‌ జనరల్‌ మిలిటరీ ఆపరేషన్స్‌) మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి.

By అంజి  Published on 12 May 2025 10:00 AM IST


Pakistan, ceasefire, peace talks, India
పాక్‌ మళ్లీ కాల్పుల ఉల్లంఘన.. భారత్‌ ఎదురుదాడి.. ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే, పాకిస్తాన్ శనివారం రాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి), జమ్మూ...

By అంజి  Published on 11 May 2025 6:33 AM IST


భారత్‌కు డైరెక్ట్‌గా కాల్ చేసిన పాకిస్థాన్
భారత్‌కు డైరెక్ట్‌గా కాల్ చేసిన పాకిస్థాన్

కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని సంప్రదించింది.

By Medi Samrat  Published on 10 May 2025 6:35 PM IST


సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్నాయ్.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్నాయ్.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్-పాకిస్థాన్ మధ్య ఉత్కంఠకు తెరపడినట్లేనని తెలుస్తోంది.

By Medi Samrat  Published on 10 May 2025 5:57 PM IST


పాకిస్థాన్ చేష్టలు మానవాళికే ప్రమాదం : ఓవైసీ
పాకిస్థాన్ చేష్టలు మానవాళికే ప్రమాదం : ఓవైసీ

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి పాకిస్థాన్ తీరుపై ధ్వజమెత్తారు. పాకిస్థాన్ చేష్టల కారణంగా మానవాళికే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

By Medi Samrat  Published on 10 May 2025 4:15 PM IST


సరిహద్దుల‌కు సైన్యాన్ని తరలిస్తున్న పాక్‌.. సిద్ధంగా ఉన్న భారత దళాలు
సరిహద్దుల‌కు సైన్యాన్ని తరలిస్తున్న పాక్‌.. సిద్ధంగా ఉన్న భారత దళాలు

1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత...

By Medi Samrat  Published on 10 May 2025 3:17 PM IST


Share it