You Searched For "NTR"
'దేవర' సినిమా రిలీజ్ రోజు ఆరు 'షో' లకు.. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
By Medi Samrat Published on 21 Sept 2024 2:13 PM IST
అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ 'దేవర'
అడ్వాన్స్ బుకింగ్ అనేది బాక్సాఫీస్ వద్ద సినిమాకు వసూళ్ల పరంగా చాలా వరకు సహాయపడుతుంది.
By Medi Samrat Published on 17 Sept 2024 5:54 PM IST
తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ రూ.కోటి విరాళం.. ఆ హీరో కూడా..
కన్నీటిలో సాయం కోసం ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం.. ఆయా ప్రభుత్వాలకు ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు.
By అంజి Published on 3 Sept 2024 10:45 AM IST
రెండు వారాల ముందే.. 'దేవర' కొత్త రిలీజ్ డేట్ !
టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న మరో మూవీ దేవర.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 7:15 PM IST
మావయ్యకి శుభాకాంక్షలు.. చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్.. హోరెత్తుతున్న సోషల్ మీడియా
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ ఎన్నికలలో విజయంపై స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, తన బంధువు అయిన చంద్రబాబుకు, కుటుంబ సభ్యులకు,...
By Medi Samrat Published on 5 Jun 2024 3:29 PM IST
ఎన్టీఆర్ బర్త్‌డే.. 'దేవర' నుంచి కొత్త పోస్టర్ విడుదల
సోమవారం మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.
By Srikanth Gundamalla Published on 20 May 2024 11:37 AM IST
'దేవర' సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వీడియో లీక్.. ఎందుకిలా చేశారు..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్ర 'దేవర'. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By Srikanth Gundamalla Published on 22 March 2024 11:58 AM IST
చంద్రబాబుని ఓడిస్తేనే టీడీపీ జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుంది: కొడాలి నాని
వైసీపీ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులు, ఆ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 6 March 2024 12:40 PM IST
ఎన్టీఆర్ 'దేవర' మూవీ కొత్త రిలీజ్ తేదీని ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 6:16 PM IST
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టి రామారావును దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.
By అంజి Published on 13 Feb 2024 9:33 AM IST
ఆరోజున దేవర రానట్టే.. దేవరకొండ వస్తున్నాడు
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా ఏప్రిల్ 5న రావాల్సి ఉంది.
By Medi Samrat Published on 2 Feb 2024 8:00 PM IST
ఆసుపత్రి పాలైన 'దేవర' విలన్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పాలయ్యాడు. మోకాలు, భుజానికి గాయాలతో ఆయన ఆసుపత్రి పాలయ్యాడు.
By Medi Samrat Published on 22 Jan 2024 8:04 PM IST