You Searched For "NationalNews"
తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు
తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో తాజ్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు.
By Medi Samrat Published on 3 Dec 2024 4:00 PM IST
షిండే స్థాయిని కాపాడాల్సిన బాధ్యత బీజేపీదే : శివసేన
మహారాష్ట్ర ఎన్నికలు షలితాలు వెలువడి చాలా సమయం గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
By Medi Samrat Published on 3 Dec 2024 9:56 AM IST
మహారాష్ట్ర సీఎం సస్పెన్స్.. ఇద్దరు పరిశీలకులను నియమించిన బీజేపీ.. 5న ప్రమాణం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
By Medi Samrat Published on 2 Dec 2024 4:11 PM IST
అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు
By Medi Samrat Published on 1 Dec 2024 5:43 PM IST
ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్‌కు ఈసీ ఆహ్వానం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం శనివారం స్పందిస్తూ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని...
By Medi Samrat Published on 30 Nov 2024 9:00 PM IST
ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. మహాయుతిని టార్గెట్ చేసిన పవార్
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై శరద్ పవార్ స్పందించారు. ఎన్నికల యంత్రాంగాన్ని నియంత్రించడానికి రాష్ట్రంలో అధికారం, డబ్బు దుర్వినియోగం...
By Medi Samrat Published on 30 Nov 2024 1:57 PM IST
కదిలే అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రేపిస్టుకు సహకరించిన బాధితురాలి అక్క, బావ
మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 29 Nov 2024 10:20 AM IST
ఇంతవరకూ సీఎం పదవిపై చర్చే జరగలేదు : అజిత్ పవార్
మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై ఐదు రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది.
By Medi Samrat Published on 28 Nov 2024 8:26 PM IST
భయంకరమైన ఘటన.. టాయిలెట్ ప్లష్‌లో నవజాత శిశువు మృతదేహం
కర్ణాటకలోని రామనగర జిల్లా హరోహళ్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 28 Nov 2024 5:46 PM IST
ప్రయాణికులకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు 22 రైళ్లు రద్దు..!
పొగమంచు కారణంగా నార్త్ ఈస్టర్న్ రైల్వే 22 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లు డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు కానున్నాయి.
By Medi Samrat Published on 28 Nov 2024 9:39 AM IST
'ఫడ్నవీస్' 4 అడుగులు వెనక్కి వేసినట్లుగానే.. 'షిండే' 2 మెట్లు కిందకి దిగాలి
మహారాష్ట్రలో సీఎం అభ్యర్ధిపై కేంద్ర మంత్రి, రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 26 Nov 2024 2:10 PM IST
రెస్టారెంట్ లో మంటలు.. ఆర్పడానికి వెళ్లి తండ్రీ కొడుకులు మృతి
బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలోని ఓ రెస్టారెంట్లో సోమవారం ఉదయం రెండు ఎల్పీజీ సిలిండర్లు పేలడంతో ఓ వ్యక్తి, అతని కుమారుడు మృతి చెందారు.
By Medi Samrat Published on 25 Nov 2024 4:45 PM IST