You Searched For "National News"

National News, Chandigarh Air Siren,  Punjab Air Force, Pakistan Firing, India-Pakistan Border Tension, Military Alert,
చండీగఢ్‌లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక

చండీగఢ్‌లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది.

By Knakam Karthik  Published on 9 May 2025 10:41 AM IST


National News, Central Government,  X blocks over 8,000 accounts,  India Pakistan War
భారత్‌లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik  Published on 9 May 2025 10:29 AM IST


National News, Ministry of Civil Aviation,  Airlines, Air India, Akasa Air, Indigo, India Pakistan War
3 గంటలు ముందుగానే రండి..ప్రయాణికులకు విమానయానసంస్థల సూచన

పాకిస్తాన్ దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి.

By Knakam Karthik  Published on 9 May 2025 9:12 AM IST


National News, observing ceasefire six months, Maoist party statement, Maoist sensational statement
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 9 May 2025 8:57 AM IST


National News, Jammu Kashmir, Operation Sindoor, India-Pakistan Border, Pakistan targets civilian
సరిహద్దుల్లో పాక్ దాడులు..షెల్స్ అటాక్‌లో ఓ భారత మహిళ మృతి

జమ్ముకశ్మీర్‌లో భారత పౌరులు టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులకు పాల్పుడుతూనే ఉంది

By Knakam Karthik  Published on 9 May 2025 8:20 AM IST


National News, India-Pakistan Border, Pakistan targets civilian areas in Uri sector
జనావాసాలు లక్ష్యంగా పాక్ దాడి..ఫైటర్ జెట్లను కూల్చివేసిన భారత్

పాకిస్తాన్ ఆర్మీ జనావాసాలే లక్ష్యంగా ఉరి సెక్టార్‌లో దాడులు చేసింది.

By Knakam Karthik  Published on 9 May 2025 7:10 AM IST


National News, Jammu Kashmir, firing across the Line of Control, Wing Commander Vyomika Singh,
పాక్ కాల్పుల్లో 16 మంది భారతీయ ప్రజలు మృతి: వ్యోమికా సింగ్

పాకిస్థాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయ ప్రజలు మరణించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.

By Knakam Karthik  Published on 8 May 2025 6:33 PM IST


National News, Central Government, India Strikes Pakistan,  Operation Sindoor
పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపివేయండి..ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్రం ఆదేశాలు

భారత్‌లో పాకిస్తానీ కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 8 May 2025 6:09 PM IST


National News, Operation Sindoor, Rajnath Singh, India Strikes Pakistan, Pakistan Air Defense System, Lahore Cross Border Attack,
మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

By Knakam Karthik  Published on 8 May 2025 5:44 PM IST


National News, India Strikes Pakistan, Operation Sindoor, Central Government, PM high-level meeting, Government of India, national preparedness, inter-ministerial coordination
పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

By Knakam Karthik  Published on 8 May 2025 3:13 PM IST


National News, Operation Sindoor, Central Government, IndiGo,  Air India, Spicejet, AirIndia Express, India Strikes Pakistan, Terror Camps
'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్: 18 ఎయిర్‌పోర్టులు మూసివేత..200 విమానాలు రద్దు

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు

By Knakam Karthik  Published on 7 May 2025 2:54 PM IST


National News, Operation Sindoor, President Droupadi Murmu, PM Modi, Pahalgam Terror Attack, Indian Army
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.

By Knakam Karthik  Published on 7 May 2025 2:29 PM IST


Share it