You Searched For "National News"
సీట్లు లేనప్పుడు టికెట్లు ఎందుకు అమ్మారు?..తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సీరియస్
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వేపై తీవ్రంగా స్పందించింది.
By Knakam Karthik Published on 19 Feb 2025 7:20 PM IST
కర్ణాటక సీఎంకు బిగ్ రిలీఫ్..ఆ కేసులో లోకాయుక్త క్లీన్ చిట్
ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ రిలీఫ్ దక్కింది.
By Knakam Karthik Published on 19 Feb 2025 4:52 PM IST
మ్యాచ్ చూడడానికి వెళ్లారు.. నిప్పురవ్వలు పడ్డాయి
కేరళలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో చిన్నారులు సహా 40 మంది గాయపడ్డారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 4:13 PM IST
కొడుకు అవయవాలను దానం చేసి.. ఆరుగురి ప్రాణాలు కాపాడిన ఆర్మీ అధికారి
10వ బెటాలియన్ మహర్ రెజిమెంట్‌లో నాన్-కమిషనర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హవల్దార్ నరేష్ కుమార్ చేసిన పని అందరికీ స్ఫూర్తి కలిగిస్తోంది.
By అంజి Published on 19 Feb 2025 9:09 AM IST
మహాకుంభ్, మృత్యు కుంభ్‌గా మారింది..యోగి సర్కార్‌పై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
మహాకుంభ్ మేళా మృత్యు కుంభ్‌గా మారిందని యోగి సర్కార్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 5:12 PM IST
నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ స్థానంలో.. కొత్తగా సీనియర్ బ్యూరోక్రాట్ జ్ఞానేష్ కుమార్ గా నియమితులయ్యారు.
By అంజి Published on 18 Feb 2025 6:39 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుండి పరుగులు తీసిన ప్రజలు
సోమవారం తెల్లవారుజామున దేశ రాజధానిలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ నివాసితులు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) లోని ప్రజలు బలమైన...
By అంజి Published on 17 Feb 2025 7:29 AM IST
శీష్ మహల్ పునర్నిర్మాణం వివాదం..విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశం
శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 12:43 PM IST
మహా కుంభ మేళాలో రికార్డు..ఇప్పటివరకు 50 కోట్ల మంది పుణ్యస్నానం
జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభ మేళాలో 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 7:44 AM IST
ఫోన్ యూజ్ చేయొద్దన్న తల్లి..20వ అంతస్తు నుంచి దూకిన కూతురు
బెంగళూరులో ఓ పదో తరగతి విద్యార్థిని తాము నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌లోని 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 13 Feb 2025 12:46 PM IST
ఓన్లీ 'ట్యాక్స్ ఇయర్'..నేడు పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు
కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో నూతన ఇన్ కం ట్యాక్స్ బిల్లు -2025 బిల్లును ప్రవేశపెట్టనుంది.
By Knakam Karthik Published on 13 Feb 2025 7:52 AM IST
కేరళ ర్యాగింగ్ హార్రర్.. ప్రైవేట్ భాగాలకు డంబెల్స్ వేలాడదీయించారు
కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 4:23 PM IST











