You Searched For "Medak district"
దారుణం..రైతుబంధు డబ్బులివ్వలేదని తండ్రి నాలుక కోసిన కొడుకు
మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Jun 2025 5:43 AM
Medak: ప్రాణాంతకంగా మారిన దగ్గు సిరప్ .. 8 ఏళ్ల బాలిక మృతి.. ఆస్పత్రిపాలైన నలుగురు చిన్నారులు
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బుడగ జంగం కాలనీలో దగ్గుకు మందు ఇచ్చిన కారణంగా 8 ఏళ్ల బాలిక మరణించగా, ఆమె నలుగురు తోబుట్టువులు ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 8 Jun 2025 2:41 AM
కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి.. సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా..
ఫ్లెక్సీలు తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 27 Dec 2024 5:01 AM
మెదక్ జిల్లాలో దారుణం.. దొంగతనం చేశాడని బిచ్చగాడిని కొట్టి చంపారు
మెదక్ జిల్లాలోని గోమారం గ్రామంలో యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి ఈ దాడి జరిగింది.
By అంజి Published on 11 Sept 2024 1:03 AM
తుప్రాన్‌లో కూలిన శిక్షణా విమానం.. వీడియో
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది.
By అంజి Published on 4 Dec 2023 4:21 AM
ఎవరు నిజం మాట్లాడుతున్నారో గుర్తించండి.. ఆగం కావొద్దు: సీఎం కేసీఆర్
ఎన్నికలొస్తే ఆగం కావొద్దని, అప్పుడే ధీరత్వం ప్రదర్శించాలని ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
By అంజి Published on 24 Aug 2023 3:38 AM
అతిగా నిద్రిస్తున్నారని.. కన్నబిడ్డలపై వేడినీళ్లు పోసిన తల్లి
అతిగా నిద్రిస్తున్నారని కన్న బిడ్డలపై ఆ తల్లి దారుణానికి ఒడిగట్టింది. వేడి చేసిన నీరు పోయడంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి.
By అంజి Published on 22 Aug 2023 3:14 AM
Medak: ఆ టమాటా రైతు ఇప్పుడు కోటీశ్వరుడు
టమాటా ధరలు రికార్డులు సృష్టిస్తోన్నాయి. ఎప్పుడూ మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే టమాటాలకు ఇప్పుడు రెక్కొలొచ్చాయి.
By అంజి Published on 23 July 2023 1:37 AM
Medak: రంగులు చల్లాడని.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు
హోళీ పండుగ జరుపుకుంటున్న అంజయ్య అనే వ్యక్తిపై మరో వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడని రేగోడ పోలీసులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 8 March 2023 5:15 AM
విషాదం.. ఒక్కసారిగా కోతుల గుంపు దాడి.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి
A boy fell from a building and died after being attacked by a group of monkeys. కోతుల గుంపు దాడి చేయడంతో.. భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు...
By అంజి Published on 22 Aug 2022 4:54 AM
ఇంట్లో అగ్ని ప్రమాదం.. మహిళ సజీవ దహనం
Woman gets burnt alive in Medak District. మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మానగర్‌లో సోమవారం రాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో
By అంజి Published on 15 March 2022 8:53 AM
తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతు.. రైతుబంధు, భీమా రాక నష్టపోతున్నామని ఆవేదన
Farmer pour diesel on Tahsildar of Shivvampet.మెదక్ జిల్లా శివ్వంపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ఉద్రిక్తత నెలకొంది.
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2021 1:45 AM