You Searched For "Madhya Pradesh"
ప్రైవేట్ బస్సులో మంటలు.. 13 మంది సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించారు.
By అంజి Published on 28 Dec 2023 8:00 AM IST
ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 1:10 PM IST
మధ్యప్రదేశ్ సీఎం తొలిరోజే సంచలన నిర్ణయం, కఠిన ఆదేశాలు జారీ
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే సంచలన నిర్ణయాలు తీసుకుంది మధ్యప్రదేశ్ సర్కార్.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 9:00 AM IST
దారుణం.. కదులుతున్న ట్రైన్‌లో యువతిపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం చేశాడు నిందితుడు.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 12:15 PM IST
బోరుబావిలో పడిన చిన్నారి.. ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం
మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు.
By Medi Samrat Published on 6 Dec 2023 8:45 PM IST
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా
తెలంగాణతో పాటు ఇవాళ మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 10:30 AM IST
బీజేపీ, కాంగ్రెస్‌ల హోరాహోరీ పోరు.. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పోలింగ్
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నేడు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు...
By అంజి Published on 17 Nov 2023 9:25 AM IST
పోలీసు గోదాంలో మద్యం బాటిళ్లు.. ఖాళీ చేసిన ఎలుకలు
పోలీసు గోదాంను ఎలుకలు టార్గెట్ చేశాయి. గోదాంలో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను చీల్చి మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
By అంజి Published on 8 Nov 2023 8:53 AM IST
Video: పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకిన వ్యక్తి.. చివరికి
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకాడు.
By అంజి Published on 31 Oct 2023 7:24 AM IST
ఆ విషయం చెప్పలేదని రోగిని కొట్టిన డాక్టర్.. సస్పెండ్
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు హాస్పిటల్ లో చోటుచేసుకుంది ఈ దారుణ సంఘటన.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 10:25 AM IST
పాముకి సీపీఆర్ చేసిన పోలీసు, వీడియో వైరల్
ఓ పోలీసు అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాముకు సీపీఆర్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 3:07 PM IST
దారుణం.. కుక్కను గేటుకు వేలాడదీసి చంపిన ట్రైనర్
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక కుక్క శిక్షకుడు తమ శిక్షణా కేంద్రంలో కుక్కను గేటుకు వేలాడదీసి హత్య చేశాడు.
By అంజి Published on 19 Oct 2023 1:45 PM IST