You Searched For "Loksabha"
అమరావతికి లోక్‌సభ గ్రీన్ సిగ్నల్, 5 కోట్ల ఆంధ్రుల చారిత్రక విజయం: పవన్‌కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 1 April 2026 8:30 PM IST
విభజన హామీల విషయంలో కేంద్రం మాట తప్పింది : మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు.
By Medi Samrat Published on 1 April 2026 4:58 PM IST
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 1 April 2026 4:08 PM IST
జయహో అమరావతి..లోక్‌సభలో బిల్లు ఆమోదంపై మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రకటన
నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు వేదిక కావడం పట్ల రాష్ట్ర ...
By Knakam Karthik Published on 1 April 2026 3:24 PM IST
రాజ్యానికి సవాల్ విసిరితే మూల్యం చెల్లించుకోవాల్సిందే.. అమిత్ షా వార్నింగ్
దేశంలో నక్సలిజం కోరలు పీకేసి, రక్తపాతానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ వేదికగా స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 30 March 2026 9:00 PM IST
ప్రతిపక్షాలకు చుక్కెదురు..స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని తిరస్కరించిన లోక్‌సభ
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం సభలో వీగిపోయింది.
By Knakam Karthik Published on 11 March 2026 9:12 PM IST
అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు.. ఏపీ విభజనపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలకు తెలంగాణ ఎంపీ కౌంటర్..!
టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. లావు శ్రీకృష్ణదేవరాయ...
By Medi Samrat Published on 11 March 2026 2:07 PM IST
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం చర్చ, ఓటింగ్‌కు డేట్ ఫిక్స్!
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుపై చర్చకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 15 Feb 2026 9:30 PM IST
12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 3 April 2025 7:11 AM IST
ప్రియాంక గాంధీ అనే నేను..
ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు.
By అంజి Published on 28 Nov 2024 11:42 AM IST
లోక్‌సభలో కులం చిచ్చు.. బీజేపీ ఎంపీ అనురాగ్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఫైర్
కుల గణన అంశంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విరుచుకుపడిన నేపథ్యంలో మంగళవారం లోక్‌సభ దద్దరిల్లింది.
By అంజి Published on 31 July 2024 7:15 AM IST
లోక్‌సభలో రసాభాస.. మోదీ, రాహుల్ మధ్య వాగ్వాదం
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
By అంజి Published on 1 July 2024 3:54 PM IST











