You Searched For "Lightning strike"
విషాదం.. హాకీ మ్యాచ్‌లో పిడుగుల వర్షం.. ముగ్గురు ఆటగాళ్ల దుర్మరణం
జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు వర్ధమాన హాకీ క్రీడాకారులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2024 12:45 PM IST
Video: వర్షంలో ఇన్‌స్టా రీల్స్ చేస్తుండగా పిడుగు.. రెప్పపాటులో బయటపడిన అమ్మాయి
వర్షం కురుస్తున్న సమయంలో ఓ అమ్మాయి తన ఇంటి టెర్రస్‌పై రీల్స్ చేస్తున్న సమయంలో పిడుగు పడింది.
By అంజి Published on 27 Jun 2024 4:16 PM IST
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
By Medi Samrat Published on 6 Jun 2024 9:32 AM IST
Vikarabad : పిడుగుపాటుకు ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. యాలాల్ మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.
By Medi Samrat Published on 19 May 2024 5:21 PM IST
20 మంది ప్రాణాలు తీసిన పిడుగులు
అకాల వర్షాల కారణంగా గుజరాత్‌లో పిడుగుపాటుకు గురై 20 మంది మరణించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 1:06 PM IST
Khammam: ఎనిమిది మంది కూలీలపై పడిన పిడుగు
ఖమ్మం జిల్లాలో ఒకేసారి 8 మంది వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 5:31 PM IST
స్కూల్‌పై పిడుగు.. 16 మంది విద్యార్థులకు గాయాలు
ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 13 Aug 2023 8:45 AM IST
పిడుగుపాటుకు శరీరంపై కరిగిపోయిన బంగారం.. మహిళ పరిస్థితి విషమం
Gold chain melts after lightning strike on woman in Adilabad. సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడటం సహజం. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్...
By అంజి Published on 16 Oct 2022 4:24 PM IST
మెరుపులు,పిడుగుల బీభత్సం.. పిడుగుపాటుకు 26 మంది మృతి
26 killed in lightning strikes in West Bengal.పశ్చిమబెంగాల్‌లో ఉరుములు, మెరుపులు భీభత్సం సృష్టించాయి.
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2021 10:47 AM IST