You Searched For "LatestNews"
పగతో రెండు హత్యలు చేసిన డ్రైవర్.. ఏం జరిగిందంటే..?
దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 3 July 2025 4:26 PM IST
కవిత లేఖ 'నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు' అన్నట్టు ఉంది : టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం విడ్డూరం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 3 July 2025 3:22 PM IST
ఒంటరి యువతిపై అత్యాచారం.. "నేను మళ్ళీ వస్తాను" అని బెదిరింపు మెసేజ్.. సెల్ఫీ కూడా దిగాడు..!
పూణేలోని కోంధ్వాలోని హోసింగ్ సొసైటీలో 22 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 3 July 2025 3:03 PM IST
జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ.. ఏం మాట్లాడారంటే.?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు.
By Medi Samrat Published on 3 July 2025 2:31 PM IST
కేకలు వేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 July 2025 2:00 PM IST
మంచు విష్ణుని ఫాలో అవుతాం: దిల్ రాజు
కన్నప్ప సినిమా విషయంలో రివ్యూలకు సంబంధించి మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడిందని, ఇకపై అందరూ అదే ఫాలో అవుతామని దిల్ రాజు...
By Medi Samrat Published on 2 July 2025 9:15 PM IST
9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. జులై 9న వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌ను సందర్శించనున్నారు
By Medi Samrat Published on 2 July 2025 8:30 PM IST
పాడు పనులు చేస్తూ పట్టుబడ్డ ఇన్ఫోసిస్ ఉద్యోగి
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోని రెస్ట్రూమ్లో మహిళా సహోద్యోగుల అశ్లీల వీడియోలను రికార్డ్ చేసినందుకు ఉద్యోగిని అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 July 2025 7:45 PM IST
మరోసారి క్షమాపణలు చెప్పిన నిర్మాత శిరీష్
ప్రముఖ నిర్మాత శిరీష్, స్టార్ హీరో రామ్ చరణ్‌కు, ఆయన అభిమానులకు మరోసారి క్షమాపణలు తెలిపారు.
By Medi Samrat Published on 2 July 2025 7:07 PM IST
తండ్రి చివరి కోరిక.. హెలీకాఫ్టర్ నుంచి నగదు వర్షం కురిపించారు
డెట్రాయిట్ తూర్పు ప్రాంతానికి చెందిన ఒక అమెరికన్ చనిపోయారు. ఆయనకు చివరి కోరిక ఒకటి ఉంది.
By Medi Samrat Published on 2 July 2025 6:20 PM IST
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం.. కాలిఫోర్నియా బాదంతో మీ చర్మాన్ని పోషించుకోండి
ఈ సంవత్సరం, ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం , "చర్మ ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం లేదు" అనే నేపథ్యంతో నిర్వహించబడుతుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 July 2025 5:30 PM IST
జైలు నుండి బయటకొచ్చిన ఫైర్ బ్రాండ్
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు.
By Medi Samrat Published on 2 July 2025 5:30 PM IST