You Searched For "LatestNews"
రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన వ్యక్తి
రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2- 3 తేదీల్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టారు.
By Medi Samrat Published on 7 Aug 2025 8:30 PM IST
భారత పర్యటనకు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 7 Aug 2025 7:30 PM IST
ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 7 Aug 2025 6:30 PM IST
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు...
By Medi Samrat Published on 7 Aug 2025 5:30 PM IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహిళా ఉద్యోగిని కిడ్నాప్ కలకలం.?
మహిళా ఉద్యోగిని ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన అల్లూరిసీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 7 Aug 2025 4:35 PM IST
50 ఏళ్లకే పెన్షన్.. గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 7 Aug 2025 3:15 PM IST
Video : రేషన్ కార్డుల పంపిణీలో రచ్చ.. కాంగ్రెస్ నేతపై నీళ్ల బాటిల్ విసిరిన ఎమ్మెల్యే
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
By Medi Samrat Published on 7 Aug 2025 2:30 PM IST
కొడుక్కి సంబంధం చూసేందుకు వెళ్లి.. తనకో 'తోడు' వెతుక్కున్న తల్లి
నలుగురు పిల్లల తల్లి తన కొడుకు పెళ్లికి అమ్మాయిని చూడటానికి, వారి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళింది. అయితే అక్కడ ఆమె.. అమ్మాయి అన్నయ్యకు...
By Medi Samrat Published on 7 Aug 2025 9:07 AM IST
భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Medi Samrat Published on 6 Aug 2025 8:45 PM IST
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.
By Medi Samrat Published on 6 Aug 2025 8:09 PM IST
బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'
జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్...
By Medi Samrat Published on 6 Aug 2025 7:44 PM IST
గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం
విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామని...
By Medi Samrat Published on 6 Aug 2025 6:54 PM IST