You Searched For "LatestNews"
18,973 మందికి షాకిచ్చిన తెలంగాణ రవాణా శాఖ
తెలంగాణ రవాణా శాఖ 18,973 మందికి షాకిచ్చింది.
By Medi Samrat Published on 5 July 2025 2:59 PM IST
అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ పార్శిల్ బాంబు
ఉగ్రవాద కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద మూలాలను తెలుసుకోవడానికి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో అబూబకర్ సిద్ధిఖ్, మహ్మద్ అలీ ఇళ్లను...
By Medi Samrat Published on 5 July 2025 2:45 PM IST
మరాఠా రాజకీయాల్లో పెను సంచలనం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. చాలా కాలం తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిశారు.
By Medi Samrat Published on 5 July 2025 1:49 PM IST
అవమానించిన స్నేహితురాళ్లు.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జగిత్యాల్ సమీపంలోని జబితాపూర్‌కు చెందిన 21 సంవత్సరాల నిత్య తన స్నేహితులు అవమానిస్తున్నారని భావించి ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 5 July 2025 9:30 AM IST
పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి
By Medi Samrat Published on 4 July 2025 8:29 PM IST
తెలంగాణలో వచ్చినట్టే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అశాభావం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 4 July 2025 7:20 PM IST
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు...
By Medi Samrat Published on 4 July 2025 6:50 PM IST
నేను కేబినెట్ మంత్రిని.. నాపైనే దాడి చేస్తే ఎలా.?
బెంగాల్ కేబినెట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ అండ్ లైబ్రరీ శాఖ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి కారుపై గురువారం దాడి జరిగింది.
By Medi Samrat Published on 4 July 2025 6:15 PM IST
కాలేజీలోనే మద్యం సేవించేవాడు.. లా కాలేజీ అత్యాచారం కేసులో నిందితుడి గురించి వెలుగులోకి సంచలన విషయాలు
కోల్‌కతా గ్యాంగ్‌రేప్ కేసు నిందితుడు మనోజిత్ మిశ్రా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది.
By Medi Samrat Published on 4 July 2025 4:56 PM IST
తెలంగాణలో పరిపాలన బాగుంది.. ఖర్గే 'కితాబు'
మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొనియాడారు.
By Medi Samrat Published on 4 July 2025 4:08 PM IST
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలుపు 'కల' నెరవేరదు.. ఎందుకంటే.?
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 2 రోజుల్లో పైచేయి సాధించింది.
By Medi Samrat Published on 4 July 2025 3:31 PM IST
రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం : సీఎం రేవంత్
దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 4 July 2025 3:09 PM IST