You Searched For "LatestNews"
ఆసుపత్రి బెడ్స్ ను సిద్ధం చేసుకోండి..!
భారతదేశంలోని పలు నగరాల్లో కోవిడ్-19 నెమ్మదిగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది.
By Medi Samrat Published on 24 May 2025 7:30 PM IST
ఆ ప్రచారంలో నిజం లేదు : విజయసాయి రెడ్డి
వైఎస్ జగన్ మెహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 24 May 2025 7:00 PM IST
త్వరలోనే 'మంచి' ఎండ్ కార్డు పడేనా.?
మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదాల గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మంచు విష్ణు ముందే స్పందించారు.
By Medi Samrat Published on 24 May 2025 6:30 PM IST
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం.!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఎంత వడ్డీ ఇస్తారు? దీనికి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును...
By Medi Samrat Published on 24 May 2025 5:55 PM IST
రిషబ్ పంత్‌ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించడానికి కారణం ఇదే..!
భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడానికి కారణమేమిటో చెప్పాడు.
By Medi Samrat Published on 24 May 2025 5:36 PM IST
కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి
కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్‌ల నివారణ, నియంత్రణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేశారు.
By Medi Samrat Published on 24 May 2025 5:16 PM IST
సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్‌పై ప్రధాని ప్రశంసలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు
By Medi Samrat Published on 24 May 2025 4:17 PM IST
25% సుంకం విధించినా.. భారత్‌లో తయారైన ఐఫోన్ అమెరికాలో తక్కువ ధరకే లభిస్తుంది..!
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకుంటే యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐఫోన్ తయారీదారు ఆపిల్‌ను బెదిరించారు.
By Medi Samrat Published on 24 May 2025 3:16 PM IST
'కేంద్రం-రాష్ట్రాలు టీమ్ ఇండియాలా పనిచేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదు' : ప్రధాని మోదీ
నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది.
By Medi Samrat Published on 24 May 2025 2:42 PM IST
భారత టెస్టు క్రికెట్‌లో నూతన శకం ప్రారంభం.. ఇంగ్లండ్ టూర్‌కు జట్టు ప్రకటన
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది.
By Medi Samrat Published on 24 May 2025 2:29 PM IST
భారీ సిక్సర్‌తో స్పాన్సర్‌కు నష్టం మిగిల్చిన అభిషేక్ శర్మ.. ఏం జరిగిందో వీడియోలో చూడు..!
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు ఒక్కో షాట్‌తో ప్రేక్షకులను...
By Medi Samrat Published on 24 May 2025 10:29 AM IST
'మ్యాచ్ ఓడిపోవడం మంచిదే'.. RCB కెప్టెన్ ఎందుకు ఇలా అంటున్నాడు..?
ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం (మే 23) లక్నోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరిగింది
By Medi Samrat Published on 24 May 2025 9:29 AM IST