You Searched For "LatestNews"

కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయ్: కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయ్: కల్వకుంట్ల కవిత

బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.

By Medi Samrat  Published on 1 Sept 2025 8:45 PM IST

రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం..
రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం..

దాదాపు 5 సంవత్సరాల తర్వాత నారా రోహిత్ నటించిన తాజా చిత్రం 'సుందరకాండ'. ఈ సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని నారా రోహిత్ భావించాడు

By Medi Samrat  Published on 1 Sept 2025 8:30 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలి: అక్బరుద్దీన్ ఒవైసీ
కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలి: అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ అసెంబ్లీలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్లారిటీని...

By Medi Samrat  Published on 1 Sept 2025 8:04 PM IST

వీళ్లు ఇప్పుడే ఇలా చేస్తే.. రేపు సినిమాలో ఎన్ని చేస్తారు: సరోజ్ కుమార్
వీళ్లు ఇప్పుడే ఇలా చేస్తే.. రేపు సినిమాలో ఎన్ని చేస్తారు: సరోజ్ కుమార్

బండి సరోజ్ కుమార్.. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆల్ రౌండర్. అతడి సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి.

By Medi Samrat  Published on 1 Sept 2025 8:01 PM IST

బతుకమ్మ పండుగ వేడుకల షెడ్యూల్‌ వచ్చేసింది
బతుకమ్మ పండుగ వేడుకల షెడ్యూల్‌ వచ్చేసింది

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది.

By Medi Samrat  Published on 1 Sept 2025 7:45 PM IST

వైఎస్ఆర్ వర్ధంతి వేళ జగన్‌పై షర్మిల కౌంటర్లు
వైఎస్ఆర్ వర్ధంతి వేళ జగన్‌పై షర్మిల కౌంటర్లు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 1 Sept 2025 7:13 PM IST

Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

ఈశాన్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ...

By Medi Samrat  Published on 1 Sept 2025 7:07 PM IST

షాకింగ్ నిర్ణయం తీసుకున్న దర్శకుడు వెట్రిమారన్
షాకింగ్ నిర్ణయం తీసుకున్న దర్శకుడు వెట్రిమారన్

దర్శకుడు వెట్రిమారన్ తమిళ సినిమా రంగంలో మంచి దర్శకులలో ఒకరు. మంచి టేకింగ్‌కు ప్రసిద్ధి చెందారు.

By Medi Samrat  Published on 1 Sept 2025 6:37 PM IST

12 ఏళ్ల పాటూ కలిసే.. వీడ్కోలు పలికిన వెంకటేష్
12 ఏళ్ల పాటూ కలిసే.. వీడ్కోలు పలికిన వెంకటేష్

నటుడు విక్టరీ వెంకటేశ్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన పెంపుడు శునకం మరణించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

By Medi Samrat  Published on 1 Sept 2025 5:15 PM IST

విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగతనం
విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగతనం

విశాఖ సింహాద్రి అప్పన్న ఉద్యోగులు చేతివాటానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపులో ఇద్దరు ఉద్యోగులు డబ్బులు కొట్టేశారు

By Medi Samrat  Published on 1 Sept 2025 4:30 PM IST

13 సంవత్సరాల క్రితం దుబాయ్‌లో తప్పిపోయి.. తెలుగు వాళ్లు పలకరించగా..!
13 సంవత్సరాల క్రితం దుబాయ్‌లో తప్పిపోయి.. తెలుగు వాళ్లు పలకరించగా..!

13 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి తిరిగి కుటుంబంతో కలిశాడు.

By Medi Samrat  Published on 30 Aug 2025 8:45 PM IST

నంబర్ ప్లేట్ లేకుండా ప‌ట్టుబ‌డ్డ‌ KTM బైక్.. గ్యాంగ్ ఎలా దొరికిపోయిందంటే.?
నంబర్ ప్లేట్ లేకుండా ప‌ట్టుబ‌డ్డ‌ KTM బైక్.. గ్యాంగ్ ఎలా దొరికిపోయిందంటే.?

కూకట్‌పల్లి ఆ పరిసరాల్లో వాహనాల దొంగతనానికి సంబంధించి ఒక వ్యాపారవేత్తతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 30 Aug 2025 8:00 PM IST

Share it