You Searched For "LatestNews"
దిన ఫలితాలు : ఆ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది
అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.
By Medi Samrat Published on 20 May 2024 6:30 AM IST
Ginger Tea Benefits : అల్లం టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..!
అల్లం అనేది మన వంటగదిలో ఎక్కువగా వాడుతుంటాము. దీనిని ఆహార రుచిని పెంచడానికి అనేక వంటలలో ఉపయోగిస్తారు.
By Medi Samrat Published on 19 May 2024 9:16 PM IST
దేశంలోని మరేదైనా జైలుకు తరలించండి..!
ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ను మండోలి జైలు నుంచి తరలించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
By Medi Samrat Published on 19 May 2024 8:55 PM IST
పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ రికార్డ్ ఛేజింగ్..!
ఐపీఎల్ 2024 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్...
By Medi Samrat Published on 19 May 2024 7:40 PM IST
పెట్రోల్ బంక్‌కు వచ్చిన లారీలో ఒక్కసారిగా మంటలు.. సిబ్బంది అప్రమత్తమవడంతో..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ లారీలో నుండి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 19 May 2024 6:49 PM IST
ధోనీ చాలా బాగా రాణిస్తున్నాడు.. అతని భవిష్యత్తుపై ఊహాగానాలు చేయడం పిచ్చి పని
శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 19 May 2024 6:15 PM IST
Vikarabad : పిడుగుపాటుకు ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. యాలాల్ మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.
By Medi Samrat Published on 19 May 2024 5:21 PM IST
Kurnool : అనుమానాస్పద స్థితిలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు మృతి
కర్నూలు పట్టణంలో ఆదివారం ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Medi Samrat Published on 19 May 2024 3:45 PM IST
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిన్న ముఖ్యమంత్రి సహా మంత్రులు మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి కోసం వేచి చూడగా..
By Medi Samrat Published on 19 May 2024 3:11 PM IST
ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్.. ఈ సారి కూడా విజయం మనదే : కేటీఆర్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుస్తున్నామని కేటీఆర్ అన్నారు. భువనగిరి మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 19 May 2024 2:45 PM IST
అందరినీ దోషులుగా చేరుస్తామంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవితతో భేటీ అనంతరం ఆర్ఎస్పీ
ఎమ్మెల్సీ కవిత చాలా దైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
By Medi Samrat Published on 17 May 2024 3:11 PM IST
Cricket : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3.. ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుందంటే..
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ జూన్ 30 నుంచి...
By Medi Samrat Published on 17 May 2024 1:15 PM IST











