You Searched For "LatestNews"

రఘురామపై విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రఘురామపై విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు తాను ఎం పీగా ఉన్న సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి, టార్చర్ చేశారంటూ కూడా గుంటురు పోలీసులకు ఫిర్యాదు చేశారు

By Medi Samrat  Published on 13 July 2024 5:00 PM IST

సిరీస్ సొంతమయ్యేనా: ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
సిరీస్ సొంతమయ్యేనా: ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

జింబాబ్వేతో ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా.. మొదటి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే గెలవగా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ భారతజట్టు విజయం సాధించింది

By Medi Samrat  Published on 13 July 2024 4:45 PM IST

అయోధ్యనే కాదు.. బద్రీనాథ్ ను కూడా కోల్పోయిన బీజేపీ
అయోధ్యనే కాదు.. బద్రీనాథ్ ను కూడా కోల్పోయిన బీజేపీ

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బద్రీనాథ్ సీటు ను కోల్పోయింది.

By Medi Samrat  Published on 13 July 2024 4:15 PM IST

కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. ఎలా కనుగొన్నారంటే.?
కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. ఎలా కనుగొన్నారంటే.?

హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను కొందరు దుండగులు ఇటీవల హత్య చేశారు.

By Medi Samrat  Published on 13 July 2024 3:30 PM IST

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

జన్నారం మండలం తొమ్మిడిగుడిసెలపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొనడంతో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి...

By Medi Samrat  Published on 13 July 2024 2:45 PM IST

మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా పరిగణించాలని బీసీసీఐని కోరిన గంభీర్
మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా పరిగణించాలని బీసీసీఐని కోరిన గంభీర్

భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు

By Medi Samrat  Published on 12 July 2024 9:44 PM IST

ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు : మంత్రి టి.జి భ‌ర‌త్
ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు : మంత్రి టి.జి భ‌ర‌త్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సీఎం చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు.

By Medi Samrat  Published on 12 July 2024 7:15 PM IST

విజ‌యంతో కెరీర్ ముగించిన దిగ్గజ బౌల‌ర్‌.. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు..!
విజ‌యంతో కెరీర్ ముగించిన దిగ్గజ బౌల‌ర్‌.. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

ఇంగ్లాండ్-వెస్టిండీస్ జ‌ట్ల‌ మధ్య 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో జరిగింది

By Medi Samrat  Published on 12 July 2024 5:25 PM IST

ఆ చిన్న పథకం అమ‌లు చేయ‌డానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?
ఆ చిన్న పథకం అమ‌లు చేయ‌డానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?

చంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది.. కూట‌మి ప్రకటించిన సూపర్-6లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానంపై ఇంకా ఉలుకూ పలుకూ లేదని వైఎస్ ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు

By Medi Samrat  Published on 12 July 2024 4:57 PM IST

గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం
గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.

By Medi Samrat  Published on 12 July 2024 4:11 PM IST

సీఎం కేజ్రీవాల్ క‌స్టడీ పొడిగింపు
సీఎం కేజ్రీవాల్ క‌స్టడీ పొడిగింపు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్ర‌వారం ఉద‌యం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.

By Medi Samrat  Published on 12 July 2024 4:06 PM IST

బారాముల్లాలో భూకంపం
బారాముల్లాలో భూకంపం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భూకంపం సంభవించింది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మధ్యాహ్నం 12.26 గంటలకు భూకంపం వ‌చ్చింది.

By Medi Samrat  Published on 12 July 2024 3:54 PM IST

Share it